Gajulamma Gajulu Song || గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు Lyrics in Telugu

Pinterest
X
WhatsApp

అంకమ్మ తల్లికి గాజులు, దుర్గమ్మ తల్లికి గాజులు

గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు

అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు

చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు
చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు
చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు
చీరలమ్మ చీరలు ఎవ్వరికమ్మ చీరలు

దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు
దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు
దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు
దుర్గమ్మ తల్లికి చీరలు మన పోలేరు తల్లికి చీరలు

గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు

పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు
పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు
పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు
పూజలమ్మ పూజలు ఎవ్వరికమ్మ పూజలు

పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు
పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు
పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు
పోలేరు తల్లికి పూజలు మన శ్రీలక్ష్మి తల్లికి పూజలు

గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు

పువ్వులమ్మ పువ్వులు ఎవ్వరికమ్మ పువ్వులు
పువ్వులమ్మ పువ్వులు ఎవ్వరికమ్మ పువ్వులు
పువ్వులమ్మ పువ్వులు ఎవ్వరికమ్మ పువ్వులు
పువ్వులమ్మ పువ్వులు ఎవ్వరికమ్మ పువ్వులు

శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు
శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు
శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు
శ్రీలక్ష్మి తల్లికి పువ్వులు మన అంకమ్మ తల్లికి పువ్వులు

గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు

అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు
అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు
అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు
అంకమ్మ తల్లికి గాజులు మన దుర్గమ్మ తల్లికి గాజులు

గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు
గాజులమ్మ గాజులు ఎవ్వరికమ్మ గాజులు

Aṅkam’ma talliki gājulu, durgam’ma talliki gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

aṅkam’ma talliki gājulu mana durgam’ma talliki gājulu

cīralam’ma cīralu evvarikam’ma cīralu

cīralam’ma cīralu evvarikam’ma cīralu

cīralam’ma cīralu evvarikam’ma cīralu

cīralam’ma cīralu evvarikam’ma cīralu

durgam’ma talliki cīralu mana pōlēru talliki cīralu

durgam’ma talliki cīralu mana pōlēru talliki cīralu

durgam’ma talliki cīralu mana pōlēru talliki cīralu

durgam’ma talliki cīralu mana pōlēru talliki cīralu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

pūjalam’ma pūjalu evvarikam’ma pūjalu

pūjalam’ma pūjalu evvarikam’ma pūjalu

pūjalam’ma pūjalu evvarikam’ma pūjalu

pūjalam’ma pūjalu evvarikam’ma pūjalu

pōlēru talliki pūjalu mana śrīlakṣmi talliki pūjalu

pōlēru talliki pūjalu mana śrīlakṣmi talliki pūjalu

pōlēru talliki pūjalu mana śrīlakṣmi talliki pūjalu

pōlēru talliki pūjalu mana śrīlakṣmi talliki pūjalu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

gājulam’ma gājulu evvarikam’ma gājulu

puvvulam’ma puvvulu evvarikam’ma puvvulu

śrīlakṣmi talliki puvvulu mana aṅkam’ma talliki puvvulu

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!