Hey Raghava Raghunandhana Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Hey Raghava Raghunandhana Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Hey Raghava Raghunandhana Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

నమామి శ్రీరామ పాదపంకజం
వదామి శ్రీరామ నామనిర్మలం
స్మరామి శ్రీరామ తత్వమౌయాయం
కరోమి శ్రీరామ పూజనం సదా
కరోమి శ్రీరామ పూజనం సదా

హే రాఘవ రఘునంధన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
మౌనమేళా సనాతన
హే రాఘవ రఘునంధన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
మౌనమేళా సనాతన

కపిరాజ వరద కాంచనచేల
కపిరాజ వరద కాంచనచేల
కపిరాజ వరద కాంచనచేల
కపిరాజ వరద కాంచనచేల
కారుణ్య రామ కామినేయ నామ
కారుణ్య రామ కామినేయ నామ
నీ భక్తుల బ్రోవా ఈ జలమేలా..
నీ భక్తుల బ్రోవా ఈ జలమేలా
పరుగున రారా భక్తరక్షకా
పరుగున రారా భక్తరక్షకా
హే రాఘవ రఘునంధన
మౌనమేళా సనాతన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన

శబరిణీ బ్రోచినా పావన చరితా
శబరిణీ బ్రోచినా పావన చరితా
శబరిణీ బ్రోచినా పావన చరితా
శబరిణీ బ్రోచినా పావన చరితా
రామాయణామృత శ్రీరామ చంద్ర
రామాయణామృత శ్రీరామ చంద్ర
నీ పూజకే ఈ జీవన కుసుమం..
నీ పూజకే ఈ జీవన కుసుమం
దరిచేర్చుకోరా రఘునందన
దరిచేర్చుకోరా రఘునందన
హే రాఘవ రఘునంధన
మౌనమేళా సనాతన
హే రాఘవ రఘునంధన
మౌనమేల సనాతన
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
నారాయణ హరి నారాయణ
శ్రీమన్నారాయణ..
శ్రీమన్నారాయణ..
వెంకట నారాయణ..
వెంకట నారాయణ..
లక్ష్మీ నారాయణ..
లక్ష్మీ నారాయణ..
సాయి నారాయణ..
సాయి నారాయణ..

error: Content is protected !!