Kaamakshi Meenakshi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Kaamakshi Meenakshi Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Kaamakshi Meenakshi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కంచిలో కామాక్షివే
మధురాలో మీనాక్షివే
అమ్మలగన్న యమ్మవే
నువ్వ్ ఆదిపరాశక్తివే


కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి


శృంగేరి శారదాంబ
మైసూరు చాముండి
అమ్మోయమ్మ
శృంగేరి శారదాంబ
మైసూరు చాముండి
విజయవాడ కనక దుర్గావే
మా యమ్మ తల్లి
కలకత్తా కాళీమాతవే
అమ్మోయమ్మ
విజయవాడ కనక దుర్గావే
మా యమ్మ తల్లి
కలకత్తా కాళీమాతవే
అమ్మా.. అమ్మా
విజయవాడ కనక దుర్గావే
మా యమ్మ తల్లి
కలకత్తా కాళీమాతవే
విజయవాడ కనక దుర్గావే
మా యమ్మ తల్లి
కలకత్తా కాళీమాతవే
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి


నందవరం చౌడమ్మ
అలంపురం జోగులమ్మ.. అమ్మ
నందపురం చౌడమ్మ
అలంపురం జోగులమ్మ..
శ్రీశైలం భ్రమరాంబవే
మా యమ్మ తల్లి
కాశీ అన్నపూర్ణేశ్వరివే
శ్రీశైలం భ్రమరాంబవే
మా యమ్మ తల్లి
కాశీ అన్నపూర్ణేశ్వరివే
అమ్మోయమ్మ
శ్రీశైలం భ్రమరాంబవే
మా యమ్మ తల్లి
కాశీ అన్నపూర్ణేశ్వరివే
శ్రీశైలం భ్రమరాంబవే
మా యమ్మ తల్లి
కాశీ అన్నపూర్ణేశ్వరివే
అమ్మా.. కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి


సమయపురం మరియమ్మ
కన్యా కుమారీయమ్మ
అమ్మోయమ్మ
సమయపురం మరియమ్మ
కన్యా కుమారీయమ్మ
శబరిమలై మంజుమాతవే
మా యమ్మ తల్లి
బాసరలో చదువులమ్మావే
అమ్మా.. అమ్మా
శబరిమలై మంజుమాతవే
మా యమ్మ తల్లి
బాసరలో చదువులమ్మావే
అమ్మోయమ్మ
శబరిమలై మంజుమాతవే
మా యమ్మ తల్లి
బాసరలో చదువులమ్మావే
శబరిమలై మంజుమాతవే
మా యమ్మ తల్లి
బాసరలో చదువులమ్మావే
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
కామాక్షి మీనాక్షి
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
నువ్వ్ ఆదిపరాశక్తివే
శరణమమ్మ తల్లి
జై దుర్గా భవానికీ.. జై
అమ్మలగన్న యమ్మకు.. జై
ఆదిపరాశక్తికీ.. జై
ఓం స్వామియే… శరణమయ్యప్ప

error: Content is protected !!