కలిసి ఉంటే కలదు సుఖమూ || kalisi vunte kaladu sukhamu lyrics

ante_enti_fallback_image

కలిసి ఉంటే కలదు సుఖమూ || kalisi vunte kaladu sukhamu lyrics

కలిసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదౄష్ఠమూ..శభాష్ !
ఆహ !

కలిసి ఉంటే..కలిసి ఉంటే కలదు సుఖమూ
కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదౄష్ఠమూ
ఇది కలిసి వచ్చిన అదౄష్ఠమూ

కన్నె మనసులూ..మూగమనసులూ
కన్నె మనసులూ..మూగమనసులూ
తేనె మనసులూ..మంచి మనసులూ

కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదౄష్ఠమూ
ఇది కలిసి వచ్చిన అదౄష్ఠమూ

మొనగాళ్ళకు మొనగాడూ దసరాబుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూలరంగడు
మొనగాళ్ళకు మొనగాడూ దసరాబుల్లోడు
ప్రేమనగర్ సోగ్గాడూ పూలరంగడు

పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయీ
ఆ .. ఛీ..ఏం కాదు !
పక్కింటి అమ్మాయీ గడుసమ్మాయీ
అమెరికా అమ్మాయి..రోజులు మారాయీ

కలసి ఉంటే కలదు సుఖమూ
కలిసి వచ్చిన అదౄష్ఠమూ
ఇది .. అదౄష్ఠమూ

మంచివాడు మామకు తగ్గ అల్లుడూ
ఏయ్ ! అలాగా ?
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ
అయ్యో పిచ్చి వాడు !
ఏయ్ .. మంచివాడు మామకు తగ్గ అల్లుడూ
చిక్కడు దొరకడు కదలడు వదలడు వాడే వీడూ

ఈడూ జోడు తోడూ నీడా నాడూ నేడు
అహా !
ఈడూ జోడు తోడూ నీడా నాడూ నేడు
ప్రేమించి చూడూ..పెళ్ళి చేసి చూడు
అమ్మ బాబోయ్ !

error: Content is protected !!