Kondallo Koluvunna Kondadevara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర.. సామీ


కొండల్లో హోయ్ హోయ్.. కొండల్లో
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర


కార్తీక మాసన కొండదేవర
మేము మాలనే వేసినాము కొండదేవర
కార్తీక మాసన కొండదేవర
మేము మాలలే వేసినాము కొండదేవర
కటిన బ్రహ్మచర్యముతో కొండదేవర
నీ దీక్ష చేసి వచ్చినాము కొండదేవర
కటిన బ్రహ్మచర్యముతో కొండదేవర
నీ దీక్ష చేసి వచ్చినాము కొండదేవర
ఇరుముల్లు కట్టుకొని కొండదేవర
నీ యాత్ర చేయ వచ్చినాము కొండదేవర
ఇరుముల్లు కట్టుకొని కొండదేవర
నీ యాత్ర చేయ వచ్చినాము కొండదేవర
సామీ.. కొండల్లో హోయ్ హోయ్.. కొండల్లో
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర


రంగులెన్నో వేసుకొని కొండదేవర
మేము పేటతుల్లి ఆదినాము కొండదేవర
రంగులెన్నో వేసుకొని కొండదేవర
మేము పేటతుల్లి ఆదినాము కొండదేవర
నీ మిత్రుడు వావరయ్య కొండదేవర
మా తోడు నీడగున్నాడు కొండదేవర
నీ మిత్రుడు వావరయ్య కొండదేవర
మా తోడు నీడగున్నాడు కొండదేవర
అడవి దారి పట్టుకొని కొండదేవర
నీ సన్నిడికి చేరేము కొండదేవర
అడవి దారి పట్టుకొని కొండదేవర
నీ సన్నిడికి చేరేము కొండదేవర
సామీ.. కొండల్లో హోయ్ హోయ్.. కొండల్లో
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర


కరిమల శిఖరన కొండదేవర
మమ్ము కరుణించ రావయ్య కొండదేవర
కరిమల శిఖరన కొండదేవర
మమ్ము కరుణించ రావయ్య కొండదేవర
పంప తీరన కొండదేవర
మమ్ము పున్నిహితుల్ని చేయవయ్యా కొండదేవర
పంప తీరన కొండదేవర
మమ్ము పున్నిహితుల్ని చేయవయ్యా కొండదేవర
నీలిమల కొండ దాటి కొండదేవర
మేము శబరి పీఠం చేరినాము కొండదేవర
నీలిమల కొండ దాటి కొండదేవర
మేము శబరి పీఠం చేరినాము కొండదేవర
సామీ.. కొండల్లో హోయ్ హోయ్.. కొండల్లో
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర


సరంగుత్తి యందున్న కొండదేవర
మేము సారములే గుచ్చినాము కొండదేవర
సరంగుత్తి యందున్న కొండదేవర
మేము సారములే గుచ్చినాము కొండదేవర
పజ్జెంమిడి మెట్లెక్కి కొండదేవర
మేము పరవశించి పోయేము కొండదేవర
పజ్జెంమిడి మెట్లెక్కి కొండదేవర
మేము పరవశించి పోయేము కొండదేవర
మకర జ్యోతినే చూసి కొండదేవరా
మా జన్మ దాన్యమయ్యెను కొండదేవర
మకర జ్యోతినే చూసి కొండదేవరా
మా జన్మ దాన్యమయ్యెను కొండదేవర
కొండల్లో హోయ్ హోయ్.. కొండల్లో
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
కొండల్లో కొలువున్న కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
మా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర
శబరిమాలి ఆందవనే.. శరణమయ్యప్ప
ఓం స్వామియే.. శరణమయ్యప్ప

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!