Kondallo Unnavo Konallo Unnavo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Pinterest
X
WhatsApp

కొండల్లో ఉన్నావో కొనల్లో ఉన్నావో
యాద దాగి ఉన్నావో స్వామి.. స్వామి
పూజల్లో ఉన్నావో గుల్లోన ఉన్నావో
మెట్లు దిగి రావయ్య స్వామి.. స్వామి
కొండల్లో ఉన్నావో కొనల్లో ఉన్నావో
యాద దాగి ఉన్నావో స్వామి
పోజల్లో ఉన్నావో గుల్లోన ఉన్నావో
మెట్లు దిగి రావయ్య స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి


నల్ల నాలానివాడు నారాయణ నందనుడు
నల్ల నాలానివాడు నారాయణ నందనుడు
మూడు లోకాలనేలే ముక్కంటి ప్రియసుతుడు
మూడు లోకాలనేలే ముక్కంటి ప్రియసుతుడు
వైకుంట వాసుడు కైలాస నాదుడు
కలయికతో కలిగాడు శ్రీ బూత నాధుడు
నింగిలోన ఉన్నావో చుక్కల్లో ఉన్నావో
యే చుక్కనున్నవో స్వామీ.. స్వామీ
చంద్రుల్లో ఉన్నావో సూర్యుడ్లో ఉన్నావో
జ్యోతిలాగా రావయ్యా స్వామి.. స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి


పులి పాలను తెచ్చావా
తల్లి బాద తీర్చంగా
పులి పాలను తెచ్చావా
తల్లి బాద తీర్చంగా
మహిషిణి చంపేశావ
మదమును అనిచేయంగ
మహిషిణి చంపేశావ
మదమును అనిచేయంగ
కామక్రోధ లోభ గుణాలను
అనేసిన యోగిరాజా
కలియుగాన నీ దీక్షే
జనులకు శ్రీరామరక్ష
ఆడవుల్లో ఉన్నావో అలుదకాడ ఉన్నావో
ఆడుకోనగ రావయ్య స్వామి.. స్వామి
పండలలో ఉన్నావో పంబ కాడ ఉన్నావో
పాపాలు తొలగించు స్వామి.. స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి


ఇరుసంధ్యల సీతల స్నానం
ఒంటి పూట భోజనం
ఇరుసంధ్యల సీతల స్నానం
ఒంటి పూట భోజనం
కటినమైన భూతాల శయనం
బ్రహ్మచార్య వ్రత నియమం
కటినమైన భూతాల శయనం
బ్రహ్మచార్య వ్రత నియమం
శరణు ఘోష పాడుకొంటూ
మన యాత్రను చేసేము
ఇరుముడిలో నీ తోట
అభిషేకం చేసేము
నీలిమల కొండల్లో కంఠమాల కొండల్లో
యే కొండనున్నవో స్వామీ.. స్వామీ
శబరిమల కొండల్లో కొలువుతీరి ఉన్నావో
మెట్లు దిగి రావయ్య స్వామి.. స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి


తత్వమసి బ్రహ్మ వాక్కుకి
అర్దం చెప్పిన గురువు
తత్వమసి బ్రహ్మ వాక్కుకి
అర్దం చెప్పిన గురువు
విశ్వమంత నిండి ఉన్నా
ఆత్మ శక్తి నీవేరా
విశ్వమంత నిండి ఉన్నా
ఆత్మ శక్తి నీవేరా
శబరిగిరి వాసుడా
ధర్మశాస్త మణికంఠ
అన్నింటా నిండి ఉన్నా
పరమాత్మవు నువ్వేరా
చీమలోనా ఉన్నావో సింగంలో ఉన్నావో
అన్నింట్లో నువ్వేనయ్య స్వామి.. స్వామి
దొంగ నుండీ దొర దాక
మట్టి నుండి వారి దాక
నువ్వేనని చెప్పవయ్యా స్వామి.. స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి
శరణం అయ్యప్ప స్వామి
అయ్యప్ప మన గురు స్వామి

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!