Krishna Tulasi serial title song lyrics in Telugu

Hey Krishna - Krishna Tulasi serial title song lyrics in Telugu

Krishna Tulasi serial title song lyrics in Telugu

కృష్ణ హరే హరే కృష్ణ హరే హరే కృష్ణ

హే కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ అష్టమి రోజున పుట్టిన కృష్ణ
వంశీ కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడు
హే గోపి కృష్ణ మువ్వల కృష్ణ కొంటెపానుల అల్లారి కృష్ణ
యసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడా

దేవకి నందనా కోస్తుభధర భూషణ వాసుదేవ సనాతన భక్తవస్త్సల
నీలిమేఘా శ్యామ హరే పార్థసారథి

హే కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ అష్టమి రోజున పుట్టిన కృష్ణ
వంశీ కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడు
హే గోపి కృష్ణ మువాలా క్రిషన్ కొంటెపానుల అల్లారి కృష్ణ
యసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడు

చిన్ని కృష్ణుని పాద ముద్రలు పరమ పావన గురుతులు
జీవితలే మారిపోవును అడుగుపేటినా తాను
దేవ దేవా నీవు రాగ సిరులు కురుయున్ కడింకన్
ఇలకు ఇదియే పండుగ, ఇలకు ఇదియే పండుగ

అటుకులూ బెల్లాము కాలిపిన వెన్నాను, పాలు మీగాడ నైవేద్యము నీకులే
ప్రేమగా ఉయల నీకు కట్టగా జోలపాటలు పాడేస్తాము హాయిగా

ఉరు అంతటా ఉట్లను కట్టి కోటేస్టము చుడు
వీధి వీధినా  కోలాటాలు ఆడేస్తాము నేడు
ఉరు అంతటా ఉట్లను కట్టి కోటేస్టము చుడు
వీధి వీధినా  కోలాటాలు ఆడేస్తాము నేడు

హే కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ అష్టమి రోజున పుట్టిన కృష్ణ
వంశీ కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడు
హే గోపి కృష్ణ మువాలా క్రిషన్ కొంటెపానుల అల్లారి కృష్ణ
యసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడు

హే కృష్ణ కృష్ణ ముద్దుల కృష్ణ అష్టమి రోజున పుట్టిన కృష్ణ
వంశీ కృష్ణ మోహన కృష్ణ బాలకృష్ణుడు
హే గోపి కృష్ణ మువాలా క్రిషన్ కొంటెపానుల అల్లారి కృష్ణ
యసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడు
యసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడు
యసో కృష్ణ సత్య కృష్ణ రాధా కృష్ణుడు

error: Content is protected !!