కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ || kundanapu bomma.. kundanapu bomma lyrics

ante_enti_fallback_image

కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ || kundanapu bomma.. kundanapu bomma lyrics

ఆహ.. అహ హా.. బొమ్మ నిను చూస్తూ..
నే రెప్ప వేయడం మరిచా..హెయ్..
అయిన హెయ్..యేవొ..హెయ్..
కలలు ఆగవె తెలుసా..హెయ్ తెలుస..
నా చూపు నీ బానిసా..
నీలో….నాలో..లొలో..
నుని వెచ్చనైంది మొదలయిందమ్మ..
ఓ..ఒ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..ఆ..హొ..ఓ…

కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నినె మరువధు ఈ జన్మ..
హొ.ఊ…హొ..ఒ..ఒ..
నీ పాధం నదిచె ఈ చొత..ఓ..ఒ..
కాలం..కలువైన వింధె అలలై పొంగింధె..
నీకన్న నాకున్న..ఆ..
బలమింకెంతె..ఆ…
ఓఒ..ఓఒ..ఓఒ..
వెన్నెల్లొ వర్షంల..
కన్నుల్లొ చెరావు నువ్వె..
నన్నింక నన్నింక నువ్వె న అనువనువు గెలిచావె..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..ఆ..
హొ..ఊ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందన..కుందనపు బొమ్మ..
నువ్వె మనస్సుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నె మరువధు ఈ జన్మ

చల్లనైన మంతలొ స్నానాలె చెయించవె..
ఆనంధం అంధించావె..
నీ మాత నీతిలొ ముంచావె తెల్చావె..
థీరం మాత్రం దచావెంతె..బొమ్మ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..
కుందనపు బొమ్మ.. హొ.హూ..
కుందన బొమ్మ… కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి బొమ్మ..
కుందనపు బొమ్మ..నిన్నె మరువధు ఈ జన్మ..

కుందనపు బొమ్మ.. కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..హొ..ఊ..
కుందనపు బొమ్మ..కుందనపు బొమ్మ..కుందన..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..
కుందనపు బొమ్మ..నువ్వె మనస్సుకి వెలుగమ్మ..హెయ్..హెయ్..
కుందనపు బొమ్మ..నిన్నె మరువను (హెయ్..)ఈ జన్మ..
నువ్వె మనస్సుకి వెలుగమ్మ..

error: Content is protected !!