Mandala Deekshanu Padadamu Randi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

మండల దీక్షను పదదము రండిమాల వేసుకోండిమీరు మాల వేసుకోండిమండల దీక్షను పాదడము రండిమాల వేసుకోండిమీరు మాల వేసుకోండిమనసులోన మణికంఠుని నామముమరువక తలవండి…కన్నె అయ్యప్పో రారా..స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పోకన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పోస్వామి అయ్యప్పో అనరా.. మన గురు స్వామి అయ్యప్ప మంత్రంఉపదేశం చేస్తేమనకు ఉపదేశం చేస్తేమన గురు స్వామి అయ్యప్ప మంత్రంఉపదేశం చేస్తేమనకు ఉపదేశం చేస్తేనలువడి రోజులు దీక్షనుబూనిపూజలు చేద్దాముకన్నె అయ్యప్పో రారా..స్వామి అయ్యప్పో అనరా.. అయ్యప్పోకన్నె అయ్యప్పో రారా.. అయ్యప్పోస్వామి అయ్యప్పో అనరా.. మన […]
Maala Veyara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

మాల వేయర స్వామి దీక్ష బూనగాకరుణ చూపర మణికంఠ దేవారా ఓం స్వామియే… శరణమయ్యప్ప మాల వేయర స్వామి దీక్ష బూనగాకరుణ చూపర మణికంఠ దేవారామాల వేయర స్వామి దీక్ష బూనగాకరుణ చూపర మణికంఠ దేవారామాల వేయర స్వామి దీక్ష బూనగాకరుణ చూపర మణికంఠ దేవారామాల వేయర స్వామి దీక్ష బూనగాకరుణ చూపర మణికంఠ దేవారాశరణం పాలకర స్వామిని వేద వరములు ఇచ్చురాశరణం పాలకర స్వామిని వేదర వరములు ఇచ్చురామాల వేయర స్వామి దీక్ష బూనగాకరుణ చూపర […]
Lokaveeram Maha Poojyam (Padi Paata) Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

లోకవీరం మహా పూజ్యంసర్వరక్షాకరం విభుమ్పార్వతి హృదయానందంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప విప్రపూజ్యం విశ్వవన్ద్యమ్విష్ణు శంభో ప్రియం సుతమ్క్షిప్రప్రసాద నిరతంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప మత్త మాతంగ గమనంకారుణ్యామృత పూరీతంసర్వ విఘ్నహరం దేవంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప అస్మత్కులేశ్వరం దేవమ్అస్మత్ శత్రు వినాశనమ్అస్మాదిష్ట ప్రదాతారంశాస్తారం ప్రణమామ్యహంస్వామియే శరణమయ్యప్ప అరుణోదయ సంకాశంనెల్లకుండల దారిణంనీలాంబర దారన్ దేవంవందేహం శంభు నందనంస్వామియే శరణమయ్యప్ప పఞ్చ రత్నాక్య మేథాద్యోనిత్యం శుద్ధ పతేన్నరఃతస్య ప్రసన్నో భగవాన్శాస్తా వసతి మానసేస్వామియే శరణమయ్యప్ప పాండ్యేశ వంశ తిలకంకేరళే కేలి విగ్రహోఆర్త త్రాణ పరమ […]
Kousalya Supraja Ramachandra Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కౌసల్యా సుప్రజా రామచంద్రకౌసల్యా సుప్రజా రామచంద్రసీతా మనోహర రఘుకులేంద్రసీతా మనోహర రఘుకులేంద్రకౌసల్యా సుప్రజా రామచంద్రకౌసల్యా సుప్రజా రామచంద్రసీతా మనోహర రఘుకులేంద్రసీతా మనోహర రఘుకులేంద్రదీనదయాలో పరిపూర్ణ కృపాలోదీనదయాలో పరిపూర్ణ కృపాలోజై భక్త వత్సల త్రిభువనపాలజై భక్త వత్సల త్రిభువనపాలకౌసల్యా సుప్రజా రామచంద్రకౌసల్యా సుప్రజా రామచంద్రసీతా మనోహర రఘుకులేంద్రసీతా మనోహర రఘుకులేంద్ర భజన చేద్దుము ఓ గణపతి దేవాభజన చేద్దుము ఓ గణపతి దేవాఏకదంత స్వామి పార్వతి పుత్రఏకదంత స్వామి పార్వతి పుత్రపళనివాస శ్రీ షణ్ముఖనాధపళనివాస శ్రీ షణ్ముఖనాధశంభో శంకర […]
Kottayam Bandekki Kanne Saami Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కొట్టాయం బండెక్కి కన్నె సామీశబరిమలకు పోదామా గురు సామీకొట్టాయం బండెక్కి కన్నె సామీశబరిమలకు పోదామా గురు సామీగురువు సామి తోడుండియాత్రలన్నీ చూసుకుంటూతిరుచూరు గురువాయూరుదర్శనాలు చేసుకుంటూగురువు సామి తోడుండియాత్రలన్నీ చూసుకుంటూతిరుచూరు గురువాయూరుదర్శనాలు చేసుకుంటూఇరుముడి తాలను బెట్టిమెడలోన దండ వేసిఇరుముడి తాలను బెట్టిమెడలో దండ వేసిశరణుఘోష పాడుకొంటూశబరిగిరికి పోదాముకొట్టాయం.. సామీకొట్టాయం.. సామీ సామికొట్టాయం బండెక్కి కన్నె సామీశబరిమలకు పోదామా గురు సామీకొట్టాయం బండెక్కి కన్నె సామీశబరిమలకు పోదామా గురు సామీ కొట్టాయం బండి డిజిఎరుమేలి బుసెక్కివవారు స్వామి దర్గా ముందునమాజును […]
Kondallo Unnavo Konallo Unnavo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కొండల్లో ఉన్నావో కొనల్లో ఉన్నావోయాద దాగి ఉన్నావో స్వామి.. స్వామిపూజల్లో ఉన్నావో గుల్లోన ఉన్నావోమెట్లు దిగి రావయ్య స్వామి.. స్వామికొండల్లో ఉన్నావో కొనల్లో ఉన్నావోయాద దాగి ఉన్నావో స్వామిపోజల్లో ఉన్నావో గుల్లోన ఉన్నావోమెట్లు దిగి రావయ్య స్వామిశరణం అయ్యప్ప స్వామిఅయ్యప్ప మన గురు స్వామిశరణం అయ్యప్ప స్వామిఅయ్యప్ప మన గురు స్వామి నల్ల నాలానివాడు నారాయణ నందనుడునల్ల నాలానివాడు నారాయణ నందనుడుమూడు లోకాలనేలే ముక్కంటి ప్రియసుతుడుమూడు లోకాలనేలే ముక్కంటి ప్రియసుతుడువైకుంట వాసుడు కైలాస నాదుడుకలయికతో కలిగాడు శ్రీ […]
Kondallo Koluvunna Kondadevara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కొండల్లో కొలువున్న కొండదేవరమా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర.. సామీ కొండల్లో హోయ్ హోయ్.. కొండల్లోకొండల్లో కొలువున్న కొండదేవరమా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవరకొండల్లో కొలువున్న కొండదేవరమా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవరకొండల్లో కొలువున్న కొండదేవరమా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవరకొండల్లో కొలువున్న కొండదేవరమా కోర్కెలన్నీ తీర్చవయ్యా కొండదేవర కార్తీక మాసన కొండదేవరమేము మాలనే వేసినాము కొండదేవరకార్తీక మాసన కొండదేవరమేము మాలలే వేసినాము కొండదేవరకటిన బ్రహ్మచర్యముతో కొండదేవరనీ దీక్ష చేసి వచ్చినాము కొండదేవరకటిన బ్రహ్మచర్యముతో కొండదేవరనీ దీక్ష చేసి వచ్చినాము కొండదేవరఇరుముల్లు కట్టుకొని […]
Kondalalona Devudayyaa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కొండలలోన దేవుడయ్యాకోర్కెలు తీర్చే స్వామివయ్యాకొండలలోన దేవుడయ్యకోర్కెలు తీర్చే స్వామివయ్యానీలిమల దాతి.. తందానా తందానాశబరి కొండపైనా.. తందానా తందానానీలిమల దాతి శబరి కొండపైనాకొలువున్న మా స్వామి అయ్యప్పఅయ్యప్ప శరణం స్వామియే శరణంస్వామిప్ప శరణమప్పపంపవాసనే శరణమప్పస్వామిప్ప శరణమప్పపందళవాసనే శరణమప్పకొండలలోన దేవుడయ్యాకోర్కెలు తీర్చే స్వామివయ్యాకొండలలోన దేవుడయ్యకోర్కెలు తీర్చే స్వామివయ్యా ఎరుమేలి అడ్వుల్లో ఏకాంతవాసంగావవారు స్వామితో ఉన్నావాస్వామియే శరణం అయ్యప్ప శరణంఅలుడా కరిమల కొండ కొనల్లోనావిల్లాలి వీరుడవైనవాస్వామియే శరణం అయ్యప్ప శరణంఎరుమేలి అడ్వుల్లో ఏకాంతవాసంగావవారు స్వామితో ఉన్నావాఅలుడా కరిమల కొండ కొనల్లోనావిల్లాలి వీరుడవైనవామండల […]
Konda Meeda Kondara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కొండ మీది కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరా మండలము దీక్ష చేసి వచ్చేటి స్వాములంశరణుఘోష తోటి మారు మ్రోగేటి కొండరాకొండ మీద కొండరా బంగారు కొండరాశబరిమలై కొండరా మన అందరికందరాపంబనాది పరవల్ల గల గలల ఘోషతోపాపాలను పరిహరించి ముక్తించు కొందరకొండ మీద కొండరా బంగారు […]
Kannemula Ganapathi Devaa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కన్నెముల గణపతి భగవానేశరణమయ్యప్ప కన్నెముల గణపతి దేవాశరణం శరణంశరణు శరణు శరణు శరణుకన్నెముల గణపతి దేవాకన్నెస్వాములము దయ్య చూడవాయాత్రలోనా తోడుండవాశబరి యాత్రలోన తోడుండవావందోమప్పా.. అయ్యప్పావరోమప్పా.. అయ్యప్పావనక్కమప్పా.. అయ్యప్పాశరణమప్పా.. అయ్యప్పాకన్నెముల గణపతియే శరణమప్పకన్నెముల గణపతి దేవాకన్నెస్వాములము దయ్య చూడవాయాత్రలోనా తోడుండవాశబరి యాత్రలోన తోడుండవా శ్రీ పార్వతీ పుత్రుడుపరమేశ్వర తనయుడాగణములన్నిటిలోకిఆది పూజ్య దేవుడావందోమప్పా.. అయ్యప్పావరోమప్పా.. అయ్యప్పావనక్కమప్పా.. అయ్యప్పాశరణమప్పా.. అయ్యప్పాఅయ్యప్ప సుబ్రహ్మణ్యస్వాములకు సోదరుడావిఘ్నములను బాపి మాకువిజయము చేకూర్చరాతొలిపూజ ముందుగనీకే చేసేదమయ్యకన్నెముల గణపతి భగవానేశరణమయ్యప్పతొలిపూజ ముందుగనీకే చేసేదమయ్యఆ శబరిమల దీక్షనుసఫలమవ్వు వానరించగాకన్నెముల గణపతి […]
Kaanipaaka Ganapathi Vandanamayya Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యగజానన హే గజాననశరణం శరణం గజాననగజానన హే గజాననశరణం శరణం గజానన గం గం గణపతి వందనమయ్యగజముఖ గణపతి శరణమయ్యజై గణేశా.. జై గణేశా..బుజ్జి బుజ్జి గణపతి వందనమయ్యమా బొజ్జ గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల గణపతి శరణమయ్యగజానన హే గజాననశరణం శరణం గజానన వరసిద్ధి గణపతి వందనమయ్యవరాల గణపతి శరణమయ్యజై గణేశా.. జై గణేశా..మల్లెపూల గణపతి వందనమయ్యమా మంచి గణపతి శరణమయ్యకానిపాక గణపతి వందనమయ్యకన్నెముల […]
Kaamakshi Meenakshi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కంచిలో కామాక్షివేమధురాలో మీనాక్షివేఅమ్మలగన్న యమ్మవేనువ్వ్ ఆదిపరాశక్తివే కామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లి శృంగేరి శారదాంబమైసూరు చాముండిఅమ్మోయమ్మశృంగేరి శారదాంబమైసూరు చాముండివిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేఅమ్మోయమ్మవిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేఅమ్మా.. అమ్మావిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేవిజయవాడ కనక దుర్గావేమా యమ్మ తల్లికలకత్తా కాళీమాతవేకామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ తల్లికామాక్షి మీనాక్షిశరణమమ్మ తల్లినువ్వ్ ఆదిపరాశక్తివేశరణమమ్మ […]