Jeevithamlo Okasaraina Sabari Yaatra Cheyaraa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

జీవితంలో ఒకసారైనాశబరి యాత్ర చేయరాహరిహర పుత్రుడు అయ్యప్పమన తోడు నీడై ఉండునురా జీవితంలో ఒకసారైనాశబరి యాత్ర చేయరాహరిహర పుత్రుడు అయ్యప్పమన తోడు నీడై ఉండునురాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. Yentho Chinnadi Jeevithamనిద్దురలోనే సగం హతంYentho Chinnadi Jeevithamనిద్దురలోనే సగం హతంఉన్నంతలో యే కొంతైనాఅయ్యప్పను సేవించారాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. సీతల స్నానం భూతాల శయనంఏకభుక్తమే మహాప్రియమ్సీతల స్నానం భూతాల శయనంఏకభుక్తమే మహాప్రియమ్బ్రహ్మచర్యముతో దీక్షను చేసిఅయ్యప్పను సేవించారాస్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే..స్వామియే.. అయ్యప్పో..అయ్యప్పో.. స్వామియే.. పంబ […]
Hey Raghava Raghunandhana Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

నమామి శ్రీరామ పాదపంకజంవదామి శ్రీరామ నామనిర్మలంస్మరామి శ్రీరామ తత్వమౌయాయంకరోమి శ్రీరామ పూజనం సదాకరోమి శ్రీరామ పూజనం సదా హే రాఘవ రఘునంధనహే రాఘవ రఘునంధనమౌనమేల సనాతనమౌనమేళా సనాతనహే రాఘవ రఘునంధనహే రాఘవ రఘునంధనమౌనమేల సనాతనమౌనమేళా సనాతన కపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకపిరాజ వరద కాంచనచేలకారుణ్య రామ కామినేయ నామకారుణ్య రామ కామినేయ నామనీ భక్తుల బ్రోవా ఈ జలమేలా..నీ భక్తుల బ్రోవా ఈ జలమేలాపరుగున రారా భక్తరక్షకాపరుగున రారా భక్తరక్షకాహే రాఘవ రఘునంధనమౌనమేళా […]
Hari Hara Aathmaja Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

హరి హర ఆత్మజ అయ్యప్ప శరణంఅఖిల లోక జన తక్షక శరణంపతితో ధారక పావన శరణంశబరి గిరీశ్వర అయ్యప్ప శరణంశంభో శంకర నామ శివాయహరి నారాయణ గోవిందాహరి హర నందన ఆత్మ స్వరూపాస్వామియే శరణం శరణపు నయ్యప్ప కామ క్రోధ మధనంతక శరణంహరిషడ్వర్గ విమోచక శరణంఅష్టదరిద్ర వినాశక శరణంశబరి గిరీశ్వర అయ్యప్ప శరణంశంభో శంకర నామ శివాయహరి నారాయణ గోవిందాహరి హర నందన ఆత్మ స్వరూపాస్వామియే శరణం శరణపు నయ్యప్ప రాగద్వేష వినాశక శరణంఆత్మ జ్ఞాన ప్రదాయక […]
Gowri Nandana Gajanana Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

గౌరీ నందన గజాననగౌరీ నందన గజాననగౌరీ నందన గజాననగౌరీ నందన గజాననగిరిజా నందన నిరంజనగిరిజా నందన నిరంజనగిరిజా నందన నిరంజనగిరిజా నందన నిరంజనగౌరీ నందన గజాననగౌరీ నందన గజాననపార్వతి నందన శుభాననాపార్వతి నందన శుభాననాపార్వతి నందన శుభాననాపార్వతి నందన శుభాననాపాహి ప్రభోమం పాహి ప్రసన్నపాహి ప్రభోమం పాహి ప్రసన్నపాహి ప్రభోమం పాహి ప్రసన్నపాహి ప్రభోమం పాహి ప్రసన్నగౌరీ నందన గజాననగౌరీ నందన గజాననగిరిజా నందన నిరంజనగిరిజా నందన నిరంజనగౌరీ నందన గజాననగౌరీ నందన గజాననపార్వతి నందన శుభాననాపార్వతి […]
Ghallu Ghallu Gajjekatti Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లుఘల్లు ఘల్లు ఘల్లు ఘల్లుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడుఘల్లు ఘల్లు గజ్జెకట్టి.. బంగారు బాలుడుపెద్దపులి మీద ఎక్కి.. విహరిస్తున్నాడువిల్లాలి వీరుడతాడు అయ్యప్ప స్వామివీర మణికంఠుడతాడువిల్లాలి వీరుడతాడు అయ్యప్ప […]
Gajananam (Moriyaare Bappa Moriyaare) Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

కన్నెముల గణపతి భగవానే..శరణమయ్యప్ప ప్రాతః స్మరణం పరమ పావనమ్ప్రధమ పూజితం గజాననంప్రాతః స్మరణం పరమ పావనమ్ప్రధమ పూజితం గజాననంనిత్య స్మరణం నిరంజ రూపంసకల శుభకరం గజాననంనిత్య స్మరణం నిరంజ రూపంసకల శుభకరం గజాననం బ్రహ్మానంద ప్రదాయక చరణంవిఘ్న నాయకం గజాననంబ్రహ్మానంద ప్రదాయక చరణంవిఘ్న నాయకం గజాననంహరి హర సుత అయ్యప్ప సోదరమ్ఆధ్య పూజితం గజాననమ్హరి హర సుత అయ్యప్ప సోదరమ్ఆది పూజితం గజాననంప్రాతః స్మరణం పరమ పావనమ్ప్రధమ పూజితం గజాననంనిత్య స్మరణం నిరంజ రూపంసకల శుభకరం గజాననంసకల […]
Gajanana Hey Subhanana Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

గజానన హే శుభాననాగజానన హే శుభాననాగజానన హే శుభాననాగజానన హే శుభాననాగౌరీ మనోహర ప్రియనందనహర గౌరీ మనోహర ప్రియానందనాహర గౌరీ మనోహర ప్రియానందనాహర గౌరీ మనోహర ప్రియానందనాపశుపతి తనయ గజాననపశుపతి తనయ గజాననపశుపతి తనయ గజాననపశుపతి తనయ గజాననపరమ నిరంజన శుభాననాహే పరమ నిరంజన శుభాననాహే పరమ నిరంజన శుభాననాహే పరమ నిరంజన శుభాననాగజానన హే శుభాననాగజానన హే శుభాననాగౌరీ మనోహర ప్రియనందనహర గౌరీ మనోహర ప్రియానందనాపశుపతి తనయ గజాననపశుపతి తనయ గజాననహే గజాననా.. హే గజాననాహే […]
Ennenni Deepalo Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలోయేకంక వెలిగే పుణ్యస్థలంపంబ తీరం యేంతో పుణ్యస్థలంఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలోయేకంక వెలిగే పుణ్యస్థలంపంబ తీరం యేంతో పుణ్యస్థలంఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలోయేకంక వెలిగే పుణ్యస్థలంపంబ తీరం యేంతో పుణ్యస్థలంఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలోయేకంక వెలిగే పుణ్యస్థలంపంబ తీరం యేంతో పుణ్యస్థలం ఎరుమేలివాస అయ్యప్పయేకాంతవాస అయ్యప్పఎరుమేలివాస అయ్యప్పయేకాంతవాస అయ్యప్పఅలుదవాస అయ్యప్పజ్ఞానప్రదాత అయ్యప్పఅలుదవాస అయ్యప్పజ్ఞానప్రదాత అయ్యప్పఅలుదవాస అయ్యప్పజ్ఞానప్రదాత అయ్యప్పఎన్నెన్ని దీపాలో పదివేల రూపాలోయేకంక వెలిగే పుణ్యస్థలంపంబ తీరం యేంతో పుణ్యస్థలం కరిమలవాస అయ్యప్పకరుణాస్వరూప అయ్యప్పకరిమలవాస […]
Ekkada Chusina Nuvve Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పసర్వంత్రయామి స్వామి అయ్యప్ప ఎక్కడ చూసినా నువ్వే నయ్యప్పసర్వంత్ర్యమి స్వామి అయ్యప్పఎక్కడ చూసినా నువ్వే అయ్యప్పసర్వంత్ర్యమి స్వామి అయ్యప్పస్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియేస్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియేస్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే గల గల పారే సెలయేరులలో నువ్వే నయ్యప్పఆ ఏటిలో ఉంటే జీవ జలములో నువ్వే నయ్యప్పగల గల పారే సెలయేరులలో నువ్వే నయ్యప్పఆ ఏటిలో ఉంటే జీవ జలములో నువ్వే నయ్యప్పఅందపిండ బ్రహ్మాండమంతయు నీ స్రుస్తేనయ్యాఅందపిండ బ్రహ్మాండమంతయు నీ స్రుస్తేనయ్యానువ్వు […]
Digu Digu Digu Naaga Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దిగు దిగు దిగు నాగోనాగన్న దివ్యా సుందర నాగోనువ్వ్ ఆదిశేషుని అందాల నాగోదిగు దిగు దిగు నాగ దిగు దిగు దిగు నాగ నాగన్నదివ్యా సుందర నాగో నాగన్నాదిగు దిగు దిగు నాగ నాగన్నదివ్యా సుందర నాగో నాగన్నాదిగు దిగు దిగు నాగ నాగన్నదివ్యా సుందర నాగో నాగన్నాదిగు దిగు దిగు నాగ నాగన్నదివ్యా సుందర నాగో నాగన్నా ఇల్లాలికి ముగ్గులేటి నాగన్నఇంతా మల్లెలు జల్లిమల్లెల వాసనకు నాగన్నాకోలాటమాది పోరోదిగు దిగు దిగు నాగ నాగన్నదివ్యా సుందర […]
Devudamma Devudu Ayyappa Devudu Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడుఅయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడుదేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడుఅయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడుదేవుడమ్మ దేవుడు.. అయ్యప్ప దేవుడుఅయిదు కొండలపైనా.. కొలువుదీరి ఉన్నాడుదేవుడమ్మ దేవుడు.. అయ్యప్ప దేవుడుఅయిదు కొండలపైనా.. కొలువుదీరి ఉన్నాడుదేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడుఅయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడుదేవుడమ్మ దేవుడు అయ్యప్ప దేవుడుఅయిదు కొండలపైన కొలువుదీరి ఉన్నాడు మెల్లోన గంటున్న మణికంఠ బాలుడుశరణన్నవారిని రక్షించే దేవుడుమెల్లోన గంటున్న మణికంఠ బాలుడుశరణన్నవారిని రక్షించే దేవుడుమెల్లోన గంటున్నా.. మణికంఠ బాలుడుశరణన్నవారిని.. రక్షించే దేవుడుమెల్లోన గంటున్నా.. మణికంఠ […]
Devathalandarilo (Jaya Jaya Hanumayya) Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

దేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలోదేవతలందరిలో శ్రీరాముని సన్నిదిలోచిరంజీవిగా వెలసితివాప్రతి భక్తుని హృదయములోజయ జయ హనుమయ్యమా అంజలి గోనుమయ్యహరే రామ హరే రామరామ రామ హరే హరే బాల భాస్కరుని నోట బిగించగాసృష్టి అంతయు చీకటి కాగసృష్టి అంతయు చీకటి కాగలోక హితముకై బ్రహ్మ దేవుడుచిరంజీవిగా వరములివ్వగాచిరంజీవిగా వరములివ్వగాజయ జయ హనుమయ్యమా అంజలి గోనుమయ్యహరే రామ హరే రామరామ రామ హరే హరే వాలిని చంపిన సుగ్రీవునితోశ్రీరామునికి మైత్రిని కూల్చిశ్రీరామునికి మైత్రిని కూల్చిఅమ్మ జాడకై అడవిని దాతిలంకా దహనం చేసితివయ్యాలంకా […]