మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మా || manasa manninchamma margam mallinchamma lyrics

మనసా మన్నించమ్మా మార్గం మళ్ళించమ్మానీతో రాని నిన్నల్లోనే శిలవై ఉంటావాస్వప్నం చెదిరిందమ్మా సత్యం ఎదరుందమ్మాపొద్దేలేని నిద్దర్లోనే నిత్యం ఉంటావాప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవాప్రేమా ప్రేమా నీ పరిచయం పాపం అంటే కాదనలేవా దేవాలయంలా ఉంటే నీ తలపు ప్రేమ దైవంలా కొలువుంటుందమ్మాదావానలంలా తరిమే నిట్టూర్పు ప్రేమని నీనుంచి వెలివేస్తుందమ్మాఅంత దూరం ఉంటేనే చందురుడు చల్లని వెలుగమ్మాచెంతకొస్తే మంటేనే అందడని నీతో చెప్పమ్మామన క్షేమం కోరుకునే జాబిలే చెలిమికి చిరునామాతన సౌఖ్యం ముఖ్యమనే కాంక్షలో […]

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతా || jaliga jabilamma reyi reyanta lyrics

జాలిగా జాబిలమ్మ రేయి రేయంతారెప్పవేయనే లేదు ఎందుచేత ఎందుచేతపదహారు కళలని పదిలంగా ఉంచనీఆ కృష్ణ పక్షమే ఎదలో చిచ్చుపెట్టుటచేత కాటుక కంటినీరు పెదవులనంటనీకుచిరునవ్వు దీపకళిక చిన్నబోనీయకునీ బుజ్జి గణపతిని బుజ్జగించి చెబుతున్నానీ కుంకమకెపుడూ పొద్దుగుంకదమ్మా సున్ని పిండిని నలిచి చిన్నారిగా మలిచిసంతసాన మునిగింది సంతులేని పార్వతిసుతుడన్న మతి మరచి శూలాన మెడవిరిచిపెద్దరికము చూపె చిచ్చుకంటి పెనిమిటి ప్రాణపతినంటుందా బిడ్డ గతి కంటుందాఆ రెండు కళ్ళల్లో అది కన్నీటి చితికాలకూటము కన్న ఘాటైన గరళమిదిగొంతునులిమే గురుతై వెంటనే ఉంటుంది […]

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లో || konda konallo loyallo godari gangamma sayallo lyrics

కొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లోకొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లోకోరి కోరి కూసింది కోయిలమ్మకోరి కోరి కూసింది కోయిలమ్మ ఈ కోయిలమ్మకొండా కోనల్లో లోయల్లో గోదారి గంగమ్మా సాయల్లోగోదారి గంగమ్మా సాయల్లో నేల పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగారివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగానేలా పల్లవి పాడంగా నీలి మబ్బు ఆడంగారివ్వున గువ్వే సాగంగా నవ్వే మువ్వై మ్రోగంగాఉంగా ఉంగా రాగంగా ఉల్లాసాలే ఊగంగాఉంగా ఉంగా రారంరంగా ఉల్లాసాలే ఊగంగాఊపిరి […]

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతి || shruti neevu gati neevu e naa kriti neevu bharathi lyrics

శృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతిశృతి నీవు గతి నీవు ఈ నా కృతి నీవు భారతిదృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతిదృతి నీవు ద్యుతి నీవు శరణాగతి నీవు భారతి నీ పదములొత్తిన పదము ఈ పదము నిత్య కైవల్యపధమునీ కొలువుకోరిన తనువు ఈ తనువు నిగమార్ధ నిధులున్న నెలవుకోరిన మిగిలిన కోరికేమి నిను కొనియాడు కృతుల పెన్నిధి తప్పచేరినా ఇక చేరువున్నదేమి నీ శ్రీ చరణ […]

తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా || talachi talachi chusha valachi vidichi nadicha lyrics

తలచి తలచి చూశావలచి విడిచి నడిచానీకై నేను బ్రతికే ఉంటినీఓ… నీలో నన్ను చూసుకొన్టినీతెరిచి చూసి చదువువేళాకాలి పోయే లేఖ బాలానీకై నేను బ్రతికే ఉంటినీఓ… నీలో నన్ను చూసుకోంటి నీ కొలువు తీరు తరువుల నీడనిన్ను అడిగే ఏమని తెలుపరాలిపోయినా పూల మౌనమాఆ… రాక తెలుపు మువ్వల సడి నిడారులడిగె ఏమని తెలుపపగిలిపోయిన గాజులు పలుకునాఆ… అరచేత వేడిని రేపే చెలియ చేతులేవీవొడిన వాలి కధలను తెలుపసఖియ నేడు ఏదీతొలి స్వప్నముగియక మునుపే నిదురే చెదిరేలే […]

గన్ధపు గాలిని తలుపులు ఆపుట న్యాయామా || gandhapu galini talupulu aput nyayama lyrics

లేదని చెప్ప నిముషం చాలు లేదన్న మాట తట్టుకొమ్మంటేమళ్లీ మళ్లీ నాకొక జన్మే కావాలే ఏమీ చేయమందువేగన్ధపు గాలిని తలుపులు ఆపుట న్యాయామా…న్యాయామాప్రేమల ప్రశ్నకు కన్నుల బదులంటే మౌనమా మౌనమాచెలియా నాలో ప్రేమను తెలుపా ఒక ఘడియ చాలు లేఅదే నేను రుజువే చేయ నూరేళ్ళు చాలవే ||లేదని|| హ్రుదయమొక అద్డమని నీ రూపు బింబమని తెలిపెను హృదయం.. నీకు సొంతమనీబిమ్బన్ని బంధింప తాడేది లేదు సఖి అద్దాల వూయల బింబమూగే చెలీ…నువు తేల్చి చెప్పవె పిల్లా […]

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలి || apudo ipudo epudo kalagannane cheli lyrics

ఆపుడో ఇపుడో ఎపుడో కలగాన్నానే చెలిఅకడొ ఇకడొ ఏకడో మనసిచ్చానే మరికలవో అలవో వలవో నా ఊహల హాసినిమదిలో కధలా మెదిలే నా కలల సుహాసినీఎవరేమానుకున్న నా మనసన్ధె నువ్వే నేనని||తీపీకన్నా ఇంకా తీయనైన తేనె ఏది అంటే వెంటనే నీ పేరని అంటానేహాయి కన్నా ఎంతో హాయిదైన చోటే ఏమిటంటే నువ్వు వెళ్లే దారని అంటానేనీలాల ఆకాశం ఆ నీలం ఏ దంటే నీ వాలు కళ్ళల్లో ఉందని అంటానే||నన్ను నేనే చాలా తిట్టుకుంట నీతో […]

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూ || naalo oohalaku nalo usulaku adugulu nerpavu lyrics

నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావూనాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావూపరుగులుగా పరుగులుగా అవే ఇలాఇవాళ నిన్నే చేరాయి || “నాలో ఊహలకు” కళ్ళలో మెరుపులే , గుండెలో ఉరుములేపెదవిలో పిడుగులే , నవ్వులో వరదలేశ్వాసలోన పెనుతుఫానై ప్రళాయామౌతుంది లా ||నా|| మౌనమే విరుగుతూ బిడియ మే వోరుగుతూమనసిలా మరుగుతూ అవధులే కరుగుతూనిన్ను చూస్తూ ఆవీరౌతూ అంత మవ్వాలనీ ||నా||

బొమ్మని గీస్తే నీలా ఉంది || bommani geeste neela vundi lyrics

బొమ్మని గీస్తే నీలా ఉంది దగ్గరికొచ్చి ఓ ముద్దిమన్దిసర్లే పాపం అని దగ్గరికెళితె దాని మనసే నీలో ఉన్దన్దీఆ ముద్దెదొ నీకే ఇమ్మన్దీ సరసాలాడే వయసొచ్చిన్ది సరదాపడితే తప్పేముందీఇవ్వాలనే నాకువున్ది కానీ సిగ్గే నన్ను ఆపిన్దీదానికి సమయం వేరే ఉన్దన్ది || చలిగాలి అంది చెలికే వణుకె పుడుతుంది వెచ్చని కౌగిలిగా నిను అల్లుకు పొమ్మందిఛలినె తరిమెసే ఆ కిటుకె తెలుసన్ది శ్రమపడి పోకండీ తమ సాయం వద్దండీపొమ్మంటావే బాలిక ఉంటానంటే తోడుగాఅబ్బో ఎంత జాలీరా తమరికి […]

ఓ పాపా లాలి జన్మ కే లాలి || o papa lali janma k laali lyrics

ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలి . పాడనా ….. చరణం: నా జోలలా లీలగా తాకాలనిగాలినే కోరనా జాలిగానీ సవ్వడె సన్నగా ఉండాలనికొరనా గుండెనే కోరికాతలాలారని పసిపాప తలవాల్చిన ఒడిలోతడి నీడలు పడనీకె ఈ దేవత గుడిలోచిరు చేపల కనుపాపలకిది నా మనవీ…….. ఓ పాపా లాలిజన్మ కే లాలిప్రేమ కే లాలిపాడనా తీయగాఓ పాపా లాలి ఓ మేఘమా ఉరమకే ఈ […]

వేదం అణువణువున నాదం || vedam anuvanuvuna nadam lyrics

వేదం అణువణువున నాదంనా పంచ ప్రాణాల నాట్యవి యోగమ్నాలో రేగే ఎన్నో హంస నంది రాగాలైవేదం || సాగర సన్గమమే ఒక యోగమ్క్షార జలధులే క్షీరము లాయే ఆమథనమ్ ఒక అమృత గీతం జీవితమే చిర నర్తనమాయేపదములు తామే పెదవులు కాగా గున్డియలే అన్ధియలైమ్రొగా ||ఆఆఆ|| మాతృ దేవో భవ పితృ దేవో భవఆచార్య దేవో భవ |ఆఅతిధి దేవో భవ..అతిధి దేవో భవఎదురాయె గురువైన దైవంఎదలాయె మంజీర నాదంగురుతాయే కుదురైన నాట్యంగురు దక్షిణైపోయే జీవంనటరాజ పాదాన […]

కలికి చిలకలకొలికి మాకు మేనత్త || kaliki chilakalakoliki maaku mentha lyrics

కలికి చిలకలకొలికి మాకు మేనత్తకలవారి కోడలు కనకమాలక్ష్మిఅత్తమామల కొలుచు అందాల అతివపుట్టిల్లు ఎరుగని పసి పంకాజాక్షి మేనాలు తేలేని మేనకోడలినిఅడగవచ్చా మిమ్ము ఆడకూతిర్నివాల్మీక మేలించు వరస తాతయ్యామయ ఇంటికంపించ వయ్య మావయ్యా ఆ చేయి ఈ చేయి అత్త కోడలికిఆ మాట ఈ మాట పెద్ద కోడలికినేటి అత్తమ్మ నాటి కోడలివితెచ్చుకో మాయమ్మ నీవు ఆ తెలివితలలోని నాలికై తల్లిగా చూసిపూలల్లో దారమై పూజలే చేసేనీ కంటిపాపాలా కాపురం చేసేమా చన్టి పాపను మన్నించి పంపు మసక […]

error: Content is protected !!