Maala Veyara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Maala Veyara Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Maala Veyara Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా


ఓం స్వామియే… శరణమయ్యప్ప


మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
శరణం పాలకర స్వామిని వేద వరములు ఇచ్చురా
శరణం పాలకర స్వామిని వేదర వరములు ఇచ్చురా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా


మొదటిసారి మాలవేస్తే కన్నె స్వామి నీవయ్యా
మొదటిసారి మాలవేస్తే కన్నె స్వామి నీవయ్యా
కటిన నియమ నిష్ఠలతో వ్రతమాచరించయ్య
కటిన నియమ నిష్ఠలతో వ్రతమాచరించయ్య
ఇరుముడులు కట్టుకొని శబరిమలకు సాగయ్య
ఇరుముడులు కట్టుకొని శబరిమలకు సాగయ్య
శరణం పాలకర స్వామిని వేదర వరములు ఇచ్చురా
శరణం పాలకర స్వామిని వేదర వరములు ఇచ్చురా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
హరిహరుల నందనుడు మణికంఠుడు అయ్యప్ప
హరిహరుల నందనుడు మణికంఠుడు అయ్యప్ప
కన్నెమూల గణపతికి మురుగనకు తమ్ముడయ్య
కన్నెమూల గణపతికి మురుగనకు తమ్ముడయ్య
భక్తులను కాపాడ శబరిగిన వెలసేనయ్య
భక్తులను కాపాడ శబరిగిన వెలసేనయ్య
శరణం పాలకర స్వామిని వేద వరములు ఇచ్చురా
శరణం పాలకర స్వామిని వేద వరములు ఇచ్చురా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా


కామక్రోడాలను అదుపులో ఉంచుకొని
నిష్టగా ఉండాలి రాన్నా
నువ్వు స్వామిగా మారాలి అన్నా
కామక్రోడాలను అదుపులో ఉంచుకొని
నిష్టగా ఉండాలి రాన్నా
నువ్వు స్వామిగా మారాలి అన్నా
పజ్జెంమిడి మెట్లెక్కి స్వామిని చూడంగా
పజ్జెంమిడి మెట్లెక్కి స్వామిని చూడంగా
పజ్జెంమిడి మెట్లెక్కి స్వామిని చూడంగా
పజ్జెంమిడి మెట్లెక్కి స్వామిని చూడంగా
భవ బంధము తొలగి మోక్షము సిద్దించు
భవ బంధము తొలగి మోక్షము సిద్దించు
శరణం పాలకర స్వామిని వేద వరములు ఇచ్చురా
శరణం పాలకర స్వామిని వేదర వరములు ఇచ్చురా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
మాల వేయర స్వామి దీక్ష బూనగా
కరుణ చూపర మణికంఠ దేవారా
కరుణ చూపర మణికంఠ దేవారా
కరుణ చూపర మణికంఠ దేవారా
కరుణ చూపర మణికంఠ దేవారా
కరుణ చూపర మణికంఠ దేవారా
ఓం స్వామియే… శరణమయ్యప్ప

error: Content is protected !!