మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu Lyrics

Mallepula-pallaki-bangaru-pallaki

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu Lyrics

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకి
మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకి
వీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకి
విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకి
వీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకి
హా.. పందల బాలుడు పంబా వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.

గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
హా.. ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.

మహిషి మర్దనుడు.. ఎక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు..ఎక్కినాడు పల్లకి
మహిషి మర్దనుడు.. ఎక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు..ఎక్కినాడు పల్లకి
హా.. కరిమళ వాసుడు నీలమల వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.

కాంతమల వాసుడు..ఎక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు.. ఎక్కినాడు పల్లకి
కాంతమల వాసుడు..ఎక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు.. ఎక్కినాడు పల్లకి
హా.. భక్తుల బ్రోచే బంగారు స్వామి
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా…

error: Content is protected !!