Skip to content
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu lyrics
Telugu Lyrics

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి || Mallepula pallaki bangaru pallaki Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
1709Views5Likes25Shares

మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి
మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకి
మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకి
వీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకి
విల్లాలి వీరుడు.. ఎక్కినాడు పల్లకి
వీర మణికంఠుడు.. ఎక్కినాడు పల్లకి
హా.. పందల బాలుడు పంబా వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.

గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
గణపతి సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
షణ్ముఖ సోదరుడు.. ఎక్కినాడు పల్లకి
హా.. ఎరుమేలి వాసుడు ఏకాంత వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.

మహిషి మర్దనుడు.. ఎక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు..ఎక్కినాడు పల్లకి
మహిషి మర్దనుడు.. ఎక్కినాడు పల్లకి
మదగజ వాహనుడు..ఎక్కినాడు పల్లకి
హా.. కరిమళ వాసుడు నీలమల వాసుడు
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.

కాంతమల వాసుడు..ఎక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు.. ఎక్కినాడు పల్లకి
కాంతమల వాసుడు..ఎక్కినాడు పల్లకి
జ్యోతి స్వరూపుడు.. ఎక్కినాడు పల్లకి
హా.. భక్తుల బ్రోచే బంగారు స్వామి
హరిహర తనయుడు ఎక్కినాడు పల్లకి
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మల్లెపూల పల్లకి బంగారు పల్లకి
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి.
ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్పా…

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మల్లెపూల పల్లకి బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల్లెపూల పల్లకి.. బంగారు పల్లకిమణికంఠుడెక్కినాడు.. అందాల పల్లకిమల…
Preview the status creator
SAMPLE
మహిషి మర్దనుడు.. ఎక్కినాడు పల్లకిమదగజ వాహనుడు..ఎక్కినాడు పల్లకిమహిషి మర్దనుడు.. ఎక్కినాడు పల్లకిమదగజ వాహనుడు..ఎక్కినాడు పల్లకిహా.. కరిమళ వాసుడు నీలమల వాసుడుహరిహర తనయుడు ఎక్కినాడు పల్లకిమల…
Preview the status creator