మనోహర న హౄదయమునె || manohara na hadayamune lyrics

ante_enti_fallback_image

మనోహర న హౄదయమునె || manohara na hadayamune lyrics

మనోహర న హౄదయమునె ఒ మధువనిగ మలిచినానంట
రతీవర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమ్మంట
నా యవ్వనమే నీ పరమై పులకించే వేళ
నా యదలో ఒక సుఖమే ఊగెనుగా ఉయ్యాల ]

చరణం 1
జడి వానై నన్నే చేరుకోమ్మా శౄతి మించుతోంది దాహం
ఒక పానుపుపై పవళిద్దాం
కసి కసి పందాలెన్నొ ఎన్నొ కాసి నన్ను జయించుకుంటే నేస్తం
నా సర్వస్వం అర్పిస్తా
ఎన్నటికి మాయదుగా చిగురాకు తొడిగే ఈ బంధం
ప్రతి ఉదయం నిను చూసి చెలరేగిపొవాలీ దేహం
మనోహర న హృదయమునె ఒ మధువనిగ మలిచినానంట
సుధకర అ తేనెలనె ఒ తుమ్మెదవై తాగిపొమంట

చరణం 2
ఒ ప్రేమ ప్రేమ
సందె వేళ స్నానం చేసి నన్ను చేరి నా చీర కొంగుతొవొళ్ళు
నువు తుడుస్తావే మధు కావ్యం
దొంగమల్లె ప్రియ ప్రియ సడే లేక వెనకాల నుండి నన్ను
హత్తుకుంటావే మధు కావ్యం
నీకొసం మదిలోనె గుడి కట్టినానని తెలియనిదా
ఓ సారి ప్రియమార ఒడి చేర్చుకోవా నీ చెలిని

error: Content is protected !!