Skip to content
Mantratmaka Sri Maruthi Stotram – మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Mantratmaka Sri Maruthi Stotram – మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రంఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే | నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || 1 ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే | భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || 2 ||
గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ | వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || 3 ||
తత్త్వజ్ఞాన సుధాసింధునిమగ్నాయ మహీయసే | ఆంజనేయాయ శూరాయ సుగ్రీవసచివాయ తే || 4 ||
జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ | నేదిష్ఠాయ ప్రేతభూతపిశాచభయహారిణే || 5 ||
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే | యక్ష రాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహృతే || 6 ||
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధతే | హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్ధయే || 7 ||
బలినామగ్రగణ్యాయ నమో నః పాహి మారుతే | లాభదోఽసి త్వమేవాశు హనుమాన్ రాక్షసాంతకః || 8 ||
యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ | స్వాశ్రితానామభయదం య ఏవం స్తౌతి మారుతిమ్ | హానిః కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్ || 9 ||
ఇతి శ్రీవాసుదేవానందసరస్వతీ కృతం మంత్రాత్మకం శ్రీమారుతి స్తోత్రమ్ |

[download id=”400035″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే |
Preview the status creator
SAMPLE
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || 1 ||
మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే |
Preview the status creator