మట్టిలోన పుట్టెమయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఈ మట్టిలోన పెరిగేమయ్యప్ప
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన పెరిగేమయ్యప్ప
శరీరమే ఆత్మనుకొని
ధన కనకమే నిజమనుకొని
బ్రాంతిలోన బ్రతికివుగా
మట్టిలోన కలిసేము
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన కలిసేమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
జంతూనాం మన జన్మ దుర్లబమ్
పూర్వ పుణ్య ఫలితమేర
మానవ జన్మం
జంతూనాం మన జన్మ దుర్లబమ్
పూర్వ పుణ్య ఫలితమేర మానవ జన్మమ్
పాప పుణ్య ఫలితల కలయిక వల్లనా
మరల జన్మలెన్నో యత్తవలసిన
ప్రతి జన్మలోన నువ్వే మా తోడు ఉండగా
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన కలిసేమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
పెంచుకుంటే పెరిగేది పుణ్య ఫలితము
వద్దన వెంటొచ్చేది పాప ఖర్మము
పెంచుకుంటే పెరిగేది పుణ్య ఫలితము
వద్దన వెంటొచ్చేది పాప ఖర్మము
పాపపు చీకటిని తొలగించనా
మాలో జ్ఞాన జ్యోతి వెలిగించారా
ఆ వెలుగు చూపు దారి దీక్షాయేరా
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన కలిసేమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
మెడలో తులసి మాల నల్లని వస్త్రం
బ్రహ్మచార్య దీక్షతోటి మండల వ్రతము
మెడలో తులసి మాల నల్లని వస్త్రం
బ్రహ్మచార్య దీక్షతోటి మండల వ్రతము
మణికంఠ స్వామి నీ మంగళ నామం
Nooraara Pademu Swamy Saranam
నీ శరణుఘోషే మా దీక్షకు
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన కలిసేమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
పావనమైన నీ శబరి శిఖరం
అడవి దారినొచెం ప్రతి సవత్సరం
పావనమైన నీ శబరి శిఖరం
అడవి దారినొచెం ప్రతి సవత్సరం
నీకు నాకు భేదమే లేదను భావం
తత్వమసి బ్రహ్మ వాక్కే నీ సందేశం
ఆ అద్విత స్థితియేర ముక్తికి మార్గం
మట్టిలోన పుట్టెమయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప అయ్యప్ప
ఈ మట్టిలోన పెరిగేమయ్యప్ప
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన పెరిగేమయ్యప్ప
శరీరమే ఆత్మనుకొని
ధన కనకమే నిజమనుకొని
బ్రాంతిలోన బ్రతికివుగా
మట్టిలోన కలిసేము
మట్టిలోన పుట్టెమయ్యప్ప
ఈ మట్టిలోన కలిసేమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శరణు శరణమయ్యప్ప
స్వామి శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప
శబరిగిరీశ స్వామి
శరణమయ్యప్ప