నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే || nannu chupagala addam nuvvu kaaka mari evaru annadi manase lyrics

ante_enti_fallback_image

నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే || nannu chupagala addam nuvvu kaaka mari evaru annadi manase lyrics

నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..

నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషానా..
ఇన్నాళ్ళకు నీలో నను దాచిన సంగతి కనుగొన్నా..
నిదురించిన నా ఆశలు ఎదురుగ నిలిచిన నిమిషానా..
నేనిక లేనా..నువ్వయ్యానా..

నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..
నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..

ఈ క్షణమే..మనకై వేచీ..మనసులనే ముడివేసే..
కడదాకా..నీతో సాగే..కలలేవో చిగురించే..
నిలువెల్లా నాలోనా..ఆ..ఆ..తడబాటే చూస్తున్నా..
నిను చేరే వేళల్లో..ఓ..ఓ..తపనేదో ఆగేనా..

నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..ఓ..ఓ..ఓ..ఓహో..
నన్ను చూపగల అద్దం..నువ్వు కాక మరి..ఎవరు అన్నది మనసే..ఏ..ఏ..

error: Content is protected !!