నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి || nanu brovamani cheppave seetamma talli lyrics

ante_enti_fallback_image

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి || nanu brovamani cheppave seetamma talli lyrics

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..

నను బ్రోవమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా..జననీ జానకమ్మా !
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..

లోకాంతరంగుడు..శ్రీకాంత నిను గూడి..ఏకాంతమున ఏక శయ్యానున్నా వేళ
నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి..నను బ్రోవమని చెప్పవే ..

ఆద్రీజావినుతూడు..భధ్రగిరీశుడు..నిద్రా మేల్కొనూ వేళ..నెరతలో భోధించి
నను బ్రోవమనీ..నను బ్రోవమనీ..
నను బ్రోవమని చెప్పవే..సీతమ్మ తల్లీ !

error: Content is protected !!