నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదా || ne tolisariga kalagannadi ninnekada lyrics

ante_enti_fallback_image

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదా || ne tolisariga kalagannadi ninnekada lyrics

నే తొలిసారిగా కలగన్నదీ నిన్నెకదా
నా కల్లెదురుగా నిలుచున్నాదీ నువ్వే కదా
స్వప్నమా నువ్వు సత్యమా తేల్చి చెప్పవేం ప్రియతమా
మౌనమో మధుర గానమొ తనది అడగవేం హృదయమా
ఇంతలో చేరువై అంతలో దూరమై అందవా స్నేహమా
రెక్కలు తొడిగిన తలపునువే కాదా నేస్తామా
ఎక్కడ వాలను చెప్పునువే సావాసమా
హద్దులు చెరిపిన చెలిమినువై నడిపే దీపమా
వద్దకు రాకని ఆపకిలా అనురాగమా

నడకలు నేర్పిన ఆశవు కదా
తడబాడ నీయకు కదిలిన కధ
వెతికే మనసుకు మమతే పంచుమా

ప్రేమా నీతో పరిచయమే ఏదో పాపమా
అమృతమానుకోన్ నమ్మటమె ఒక శాపామా
నీ ఓడి చేరిన ప్రతి మదికీ బాధే ఫలితామా
తీయని రుచిగల కటిక విషం నువ్వే సుమా

పెదవుల పై చిరునవ్వుల దగ
కనపడ నీయావు నిప్పులు సెగ
నీటికి ఆరని మంటల రూపమా

నీ ఆటేమిటో ఏనాటికీ ఆపావు కదా
నీ పాటేమిటో ఏ జంట కీ చూపవు కదా
తెంచుకొనీవు పంచుకొనీవు ఇంత చలగాటమా
చెప్పుకొనీవు తప్పుకొనీవు నీకు ఇది న్యాయామా
పేరులో ప్రణయమా తీరులో ప్రళయమా
పంతమా బంధామా

error: Content is protected !!