నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే || nee talapuna nee talapuna naa manasu kavitaipoye lyrics

ante_enti_fallback_image

నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే || nee talapuna nee talapuna naa manasu kavitaipoye lyrics

నీ తలపున నీ తలపున నా మనసు కవితైపోయే
నీ రెప్పలే కనురెప్పలే కంటిపాపగ దాచెను హాయే
నాలో రగిలే తీయని మంట నేడెందుకని
కోరికలన్నీ తారకలాయే ఏ విందుకని

ఒడిలో రేగు విరహం అది కోరెనే చిలిపి సరసం
తగని వలపు మోహం అది తగవే తీరు స్నేహం
తరగనిది కరగనిది వగలన్ని సెగలైన చలి
తొలి ముద్దు నన్నే ఒలిపించగానే దినం దినం నిన్నే చూడగ

బుగ్గలా పాల మెరుపు అది తగ్గలేదింక వరకు
మోహం రేపు కలగా తొలి ఆమనే వచ్చె నాకై
రసికతలో కసి కథలే తెలిపెను చిలిపిగ చెలి
ముద్దు ముత్యాలన్ని మోవి దిద్దగానే ఎగిసెను నాలో ప్రాయమే

error: Content is protected !!