నిత్యపారాయణ శ్లోకాలు (నిద్రలేవగానే) కరాగ్రే వసతే లక్ష్మీః కర మధ్యే సరస్వతీ | కర మూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనమ్ || సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలే | విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వ మే || ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ | గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః || బ్రహ్మా మురారిస్త్రిపురాంతకారీ | భానుశ్శశీ భూమిసుతో బుధశ్చ || గురుశ్చ శుక్రః శని రాహు కేతవః | కుర్వంతు సర్వే మమ సుప్రభాతమ్ || కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే | ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః || (స్నానం చేయునపుడు) గంగే చ యమునే కృష్ణే గోదవరి సరస్వతి | నర్మదే సింధు కావేర్యౌ జలేఽస్మిన్ సన్నిధిం కురు || గంగా గంగేతి యో బ్రూయాత్ యోజనానాం శతైరపి | ముచ్యతే సర్వ పాపాభ్యో విష్ణులోకం స గచ్ఛతి || అంబ త్వద్దర్శనాన్ముక్తిః న జానే స్నానజం ఫలమ్ | స్వర్గారోహణ సోపానం మహాపుణ్య తరంగిణీం | వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్ || గంగే మాం పునీహి | (సూర్యుని దర్శించునపుడు) బ్రహ్మ స్వరూపముదయే మధ్యాహ్నేతు మహేశ్వరమ్ | సాయం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరమ్ || (విదియ [ద్వితీయ] చంద్రుని దర్శించునపుడు) క్షీరసాగర సంపన్న లక్ష్మీ ప్రియ సహోదర | హిరణ్యమకుటాభాస్వద్బాలచంద్ర నమోఽస్తు తే || (తులసీమాతకు నమస్కరిస్తూ) యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతాః | యదగ్రే సర్వవేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్ || నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే | నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని || (తులసి దళములు గ్రహించునపుడు) తులస్యమృతజన్మాసి సదా త్వం కేశవప్రియే | కేశవార్థం చినోమి త్వాం క్షమస్వ హరివల్లభే (అశ్వత్థవృక్షమునకు నమస్కరించునపుడు) మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపిణే | అగ్రతః శివరూపాయ వృక్షరాజాయ తే నమః || (భోజనమునకు ముందు) అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః | ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్ || బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతమ్ | బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా || (ఏకశ్లోకీ రామాయణం) ఆదౌ రామ తపోవనాది గమనం హత్వా మృగం కాంచనమ్ | వైదేహీ హరణం జటాయు మరణం సుగ్రీవ సంభాషణమ్ || వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీదాహనమ్ | పశ్చాద్రావణకుంభకర్ణహననం చేతద్ధి రామాయణమ్ || (ఏకశ్లోకీ భాగవతం) ఆదౌ దేవకిదేవి గర్భజననం గోపీ గృహేవర్ధనం | మాయాపూతన జీవితాపహరణం గోవర్ధనోద్ధారణమ్ || కంసచ్ఛేదన కౌరవాది హననం కుంతీసుతాపాలనం | హ్యేతద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణలీలామృతమ్ || (ఏకశ్లోకీ భారతం) ఆదౌ పాండవధార్తరాష్ట్రజననం లాక్షాగృహేదాహనం | ద్యూతశ్రీహరణం వనే విచరణం మత్స్యాలయే వర్తనమ్ || లీలాగోగ్రహణం రణే విహరణం సంధిక్రియాజృంభణం | భీష్మద్రోణసుయోధనాదిమథనం హ్యేతన్మహాభారతమ్ || (నాగస్తోత్రం) నమస్తే దేవ దేవేశ నమస్తే ధరణీధర | నమస్తే సర్వనాగేంద్ర ఆదిశేష నమోఽస్తు తే || (యజ్ఞేశ్వర ప్రార్థన) నమస్తే యజ్ఞభోక్త్రే చ నమస్తే హవ్యవాహన | నమస్తే వీతిహోత్రాయ సప్తజిహ్వాయ తే నమః || (ఔషధమును సేవించునపుడు) అచ్యుతానంద గోవింద నామోచ్ఛారణ భేషజాత్ | నశ్యంతి సకలా రోగాః సత్యం సత్యం వదామ్యహమ్ || శరీరే జర్జరీ భూతే వ్యాధిగ్రస్తే కళేబరే | ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరిః || (ప్రయాణమునకు బయలుదేరునపుడు) యః శివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా | తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయ మంగళమ్ || నారాయణ నారాయణ నారాయణ || (దీపం వెలిగించిన పిదప) దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వ తమోఽపహమ్ | దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోఽస్తు తే || శుభం కరోతు కళ్యాణం ఆరోగ్యం సుఖ సంపదమ్ | శత్రుబుద్ధివినాశం చ దీప జ్యోతిర్నమోఽస్తు తే || (నిద్రకు ఉపక్రమించినపుడు) రామం స్కందం హనూమంతం వైనతేయం వృకోదరమ్ | శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి || అపరాధ సహస్రాణి క్రియంతేఽహర్నిశం మయా | దాసోఽయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర || కార్పణ్యదోషోపహతస్వభావః పృచ్ఛామి త్వాం ధర్మసమ్మూఢచేతాః | యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేఽహం శాధి మాం త్వాం ప్రపన్నమ్ || (చెడు కల వచ్చినపుడు) బ్రహ్మాణం శంకరం విష్ణుం యమం రామం దనుం బలిమ్ | సప్తైతాన్ సంస్మరేన్నిత్యం దుఃస్వప్నం తస్య నశ్యతి || (కలిదోష నివారణం) కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ | ఋతుపర్ణస్య రాజర్షేః కీర్తనం కలి నాశనమ్ || (శమీ వృక్షమును దర్శించునపుడు) శమీ శమయతే పాపం శమీ శతృవినాశినీ | అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ || (దారిద్ర్య దుఃఖ నివారణకు) దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతోః | స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి || దారిద్ర్యదుఃఖభయహారిణి కా త్వదన్యా | సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్తా || (ఆపద నివారణకు) ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || (కలికల్మషనాశన మహామంత్రము) హరే రామ హరే రామ రామ రామ హరే హరే | హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ||
[download id=”399965″]