నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస || nuvvante naa kishtamani annadi naa prathi swas lyrics

ante_enti_fallback_image

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస || nuvvante naa kishtamani annadi naa prathi swas lyrics

నువ్వంటె నా కిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వెలె నా లొకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులూ స్రుతి కలిపి పాడగ నీ నీడలొ అనువనువు ఆడగ
అనురాగం పలికింది సంతొషం స్వరలుగా ||నువ్వంటె

చరనం1:
నువ్వు నా వెంట ఉంటె అడుగడుగున నడుపుతుంటె ఎదురయె నా ప్రతి కల నిజమల్లె కనిపించద
నిన్నిల చుస్టు ఉంటె మయిమరపు నన్నల్లుకుంటె కనపడె నిజమె ఇల కలలగ అనిపించద
వరలన్ని సూటిగ ఇల నన్ను చెరగ సుదూరల తారక సమీపన వాలగ
లెనెలెదు ఇంకె కోరికాఅ ఆఅ
||నువ్వంటె
చరనం2:

ఆగిపొవలి కాలం మన సొంతమయి ఎల్ల కాలం
నిన్నగ సన సన్నగ చెజరిపొనీయక
చుడు నా ఇంద్రజలం వెనుతిరిగి వస్తుంది కాలం
రెపుగ మన పాపగ పుదుతుంది సరి కొత్తగ
నీవు నకు తొడుగ నెను నెకు నీడగ
ప్రతి రెయి తీయగ పిలుస్తొంది హాయిగ…. ఇల ఉందొపితె చాలుగా ఆఅ

error: Content is protected !!