నువ్వు నువ్వు నువ్వే నువ్వు || nuvvu nuvvu nuvve nuvvu lyrics

ante_enti_fallback_image

నువ్వు నువ్వు నువ్వే నువ్వు || nuvvu nuvvu nuvve nuvvu lyrics

నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నువ్వు నువ్వు నువ్వే నువ్వు
నువ్వు నువ్వు నువ్వు
నాలోనే నువ్వు
నాతోనే నువ్వు
నా చుట్టూ నువ్వు
నేనంతా నువ్వు
నా పెదవిపైనా నువ్వు
నా మెడ వొంపున నువ్వు
నా గుండె మీద నువ్వు
వొళ్ళంతా నువ్వు
బుగ్గల్లో నువ్వు మొగ్గల్లే నువ్వు
ముద్దేసే నువ్వూ
నిద్దరలో నువ్వు పొద్దుల్లో నువ్వు
ప్రతి నిముషం నువ్వూ

చరణం 1
నా వయసును వేధించే వెచ్చదనం నువ్వు
నా మనసుని లాలించే చల్లదనం నువ్వు
పైటే బరువనిపించే పచ్చిదనం నువ్వు
బైట పడాలనిపించే పిచ్చిదనం నువ్వు
నా ప్రతి యుద్ధం నువ్వు
నా సైన్యం నువ్వు
నా ప్రియ శతృవు నువ్వు నువ్వు
మెత్తని ముల్లై గిల్లె తొలి చినుకె నువ్వు
నచ్చే కష్టం నువ్వు నువ్వు

చరణం 2
నా సిగ్గుని దాచుకొనె కౌగిలివె నువ్వు
నా వన్ని దోచుకునే కొరికవె నువ్వు
మునిపంటితో నను గిచ్చే నేరానివి నువ్వు
నా నడుమును నడిపించే నేస్తానివి నువ్వు
తీరని దహం నువ్వు నా మొహం నువ్వు
తప్పని స్నెహం నువ్వు నువ్వు
తీయని గాయం చేసే అన్యాయం నువ్వు
అయినా ఇష్టం నువ్వు నువ్వు

చరణం 3
మైమరిపిస్తూ నువ్వు
మురిపిస్తుంటే నువ్వు
నే కోరుకునే నా మరో జన్మ నువ్వు
కైపెక్కిస్తూ నువ్వు కవ్విస్తుంటే నువ్వు
నాకే తెలియని నా కొత్త పేరు నువ్వు
నా అందం నువ్వు ఆనందం నువ్వు
నేనంటే నువ్వు
నా పంతం నువ్వు
నా సొంతం నువ్వు
నా అంతం నువ్వు

error: Content is protected !!