పరుగులు తియ్యకే పసిదానా || parugulu thiyake pacidana lyrics

ante_enti_fallback_image

పరుగులు తియ్యకే పసిదానా || parugulu thiyake pacidana lyrics

పరుగులు తియ్యకే పసిదానా
ఫలితం లేదని తెలిసున్నా
పరుగులు తియ్యకే పసిదానా
ఫలితం లేదని తెలిసున్నా
నేడైనా రేపైనా…జరిగేదే ఎపుడైనా
నీ గుండెల్లో కూర్చున్నా…గుట్టంతా గమనిస్తూ ఉన్నా

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా

పనిమాలా నాకెదురొచ్చి
పరువాల ఉచ్చు బిగించీ
పడిచచ్చే పిచ్చిని పెంచీ
కట్టావే నను లాక్కొచ్చి
కుందేలై కుప్పించీ
అందాలే గుప్పించీ
ఇందాకా రప్పించీ
పొమ్మనకే నను విదిలించీ ..

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా

పరుగులు తియ్యకే పసిదానా
ఫలితం లేదని తెలిసున్నా

ఉలికిపడే ఊహల సాక్షి
ఉసూరనే ఊపిరి సాక్షి
బెదురుతున్న చూపుల సాక్షి
అదురుతున్న పెదవుల సాక్షి
నమ్మాలే నళినాక్షి
నిజమేదో గుర్తించీ
నీ పంతం చాలించీ
నేనే నీ తిక్కని పెంచీ…యే

వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా
వస్తున్నా నేనే వస్తున్నా
వద్దన్నా వదిలేస్తానా

error: Content is protected !!