Skip to content
Pragya Vivardhana Karthikeya Stotram – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Pragya Vivardhana Karthikeya Stotram – ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం

స్కంద ఉవాచ |
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః |
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః || 1 ||
గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః |
తారకారిరుమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః || 2 ||
శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః |
సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః || 3 ||
శరజన్మా గణాధీశపూర్వజో ముక్తిమార్గకృత్ |
సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః || 4 ||
అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ |
ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో మూకో వాచస్పతిర్భవేత్ || 5 ||
మహామంత్రమయానీతి మమ నామానుకీర్తనమ్ |
మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కార్యా విచారణా || 6 ||
ఇతి శ్రీరుద్రయామలే ప్రజ్ఞావివర్ధనాఖ్యం శ్రీమత్కార్తికేయస్తోత్రమ్ ||

[download id=”399949″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రం
స్కంద ఉవాచ |
Preview the status creator
SAMPLE
యోగీశ్వరో మహాసేనః కార్తికేయోఽగ్నినందనః |
స్కందః కుమారః సేనానీః స్వామీ శంకరసంభవః || 1 ||
Preview the status creator