Radhe Radhe Govinda lyrics in Telugu

radhe-radhe-bhajan-lyrics-in-telugu

Radhe Radhe Govinda lyrics in Telugu

రాధే – రాధే – రాధే – రాధే – రాధే గోవిందా
రాధే గోవిందా – బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా ||

నందకుమార నవనీతచోర
రాధే గోవింద
రాధే గోవిందా | బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా || రాధే ||

యశోదబాల యదుకుల తిలక
రాధే గోవింద
రాధే గోవిందా | బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా ||

పంకజనాభ పరమ పవిత్ర రాధే గోవింద
రాధే గోవిందా | బృందావన చంద్ర||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా || రాధే ||

మందర గిరిధర మారుతి స్తోత్ర రాధే గోవింద
రాధే గోవిందా |బృందావన చంద్ర ||
అనాధనాధ దీనబంధో
రాధే గోవిందా ||రాధే||

error: Content is protected !!