Sabarimala Konda Nundi Paddenimidi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

Sabarimala Konda Nundi Paddenimidi Telugu Song Lyrics - Dappu Srinu Ayyappa Songs

Sabarimala Konda Nundi Paddenimidi Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి
శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి
శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి
శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి
రావయ్య అయ్యప్ప స్వామి
కాపాడ రావయ్య స్వామి
రావయ్య అయ్యప్ప స్వామి
కాపాడ రావయ్య స్వామి
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప


అన్నదాన ప్రభు నీవే
సరవమన్తర్యామినివే
అన్నదాన ప్రభు నీవే
సరవమన్తర్యామినివే
అన్నదాన ప్రభు నీవే
సరవమన్తర్యామినివే
అన్నదాన ప్రభు నీవే
సరవమన్తర్యామినివే
అందరినున్నావు స్వామి
అంటా నీవయ్య స్వామి
అందరినున్నావు స్వామి
అంటా నీవయ్య స్వామి
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప


గురు స్వాములకు సద్గురువు
నిన్ను మించిన గురువెవ్వరు
గురు స్వాములకు సద్గురువు
నిన్ను మించిన గురువెవ్వరు
గురు స్వాములకు సద్గురువు
నిన్ను మించిన గురువెవ్వరు
గురు స్వాములకు సద్గురువు
నిన్ను మించిన గురువెవ్వరు
నియమ నిష్టలతో స్వామి
నిన్నే కొలిచెదము స్వామి
నియమ నిష్టలతో స్వామి
నిన్నే కొలిచెదము స్వామి
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప


చీకటి దారుల గమ్యములో
మకర జ్యోతుల కాంతలలో
చీకటి దారుల గమ్యములో
మకర జ్యోతుల కాంతలలో
చీకటి దారుల గమ్యములో
మకర జ్యోతుల కాంతలలో
చీకటి దారుల గమ్యములో
మకర జ్యోతుల కాంతలలో
చూపించ రావయ్య దారి
చూపించ రావయ్య స్వామి
చూపించ రావయ్య దారి
చూపించ రావయ్య స్వామి
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి
శబరిమల కొండ నుండి 18 మెట్లు దిగి
రావయ్య అయ్యప్ప స్వామి
కాపాడ రావయ్య స్వామి
రావయ్య అయ్యప్ప స్వామి
కాపాడ రావయ్య స్వామి
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప
జయహోం జయహోం అయ్యప్ప
హరిఓం హరిఓం అయ్యప్ప

error: Content is protected !!