శబరివాస అయ్యప్ప నీ
సన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శబరివాస అయ్యప్ప నీ
సన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
ఎరుమేలి వాసుడా ఏకాంత వాసుడా
ఎరుమేలి వాసుడా ఏకాంత వాసుడా
విల్లాలి వీరుడు వావరకు మిత్రుడా
విల్లాలి వీరుడు వావరకు మిత్రుడా
ఎరుమేలిలో నీవు ఉన్నవాని మేము
పేటతుల్లి ఆదుకొని వస్తున్నమయ్యా.. స్వామి
శబరివాస అయ్యప్ప నీ
సన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
అలుడా నివాసుడా హరిహరుల పుత్రుడా
అలుడా నివాసుడా హరిహరుల పుత్రుడా
కరిమలై వాసుడా కాంతమలై దేవుడా
కరిమలై వాసుడా కాంతమలై దేవుడా
అలుడ నాది తీరన ఉన్నవని మేము
అడవులన్నీ దాటుకుంటూ వస్తున్నమయ్యా.. స్వామి
శబరివాస అయ్యప్ప నీ
సన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
పంబ నాది బాలుడు పరమేశ్వర పుత్రుడు
పంబ నాది బాలుడు పరమేశ్వర పుత్రుడు
పాము పడగ నీడలో సేవించిన దేవుడా
పాము పడగ నీడలో సేవించిన దేవుడా
పంబ నది వద్దునా నువ్వున్నవని మేము
పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నమయ్యా.. స్వామి
శబరివాస అయ్యప్ప నీ
సన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్ప
శబరీ గిరీసుడా శాంత స్వరూపుడా
శబరీ గిరీసుడా శాంత స్వరూపుడా
శరణన్న వారిని కరుణించే దేవుడా
శరణన్న వారిని కరుణించే దేవుడా
శబరిగిరి కోవెలలో ఉన్నవాని మేము
సరుణుఘోష పాడుకొంటూ వస్తున్నమయ్యా.. స్వామి
శబరివాస అయ్యప్ప నీ
సన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామి
స్వామి శరణం అయ్యప్ప
శరణం శరణం అయ్యప్పా.. స్వామి
శరణం శరణం అయ్యప్పా.. అయ్యప్పా
శరణం శరణం అయ్యప్పా.. స్వామి
శరణం శరణం అయ్యప్పా.. అయ్యప్పా
శరణం శరణం అయ్యప్ప
ఓం స్వామియే… శరణమయ్యప్ప
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
Try Share as Status
శబరివాస అయ్యప్ప నీసన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పశబరివాస అయ్యప్ప నీసన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పఎరుమేలి వాసుడా …