Sabarivasa Ayyappa Telugu Song Lyrics – Dappu Srinu Ayyappa Songs

శబరివాస అయ్యప్ప నీసన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్పశబరివాస అయ్యప్ప నీసన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్ప ఎరుమేలి వాసుడా ఏకాంత వాసుడాఎరుమేలి వాసుడా ఏకాంత వాసుడావిల్లాలి వీరుడు వావరకు మిత్రుడావిల్లాలి వీరుడు వావరకు మిత్రుడాఎరుమేలిలో నీవు ఉన్నవాని మేముపేటతుల్లి ఆదుకొని వస్తున్నమయ్యా.. స్వామిశబరివాస అయ్యప్ప నీసన్నిధి చేరా వచ్చేమయ్యా.. స్వామిస్వామి శరణం అయ్యప్పశరణం శరణం అయ్యప్ప అలుడా నివాసుడా హరిహరుల పుత్రుడాఅలుడా నివాసుడా హరిహరుల పుత్రుడాకరిమలై వాసుడా […]