Skip to content
Sanghila Krita Uma Maheswara Ashtakam – ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) Telugu lyrics
Telugu Lyrics

Sanghila Krita Uma Maheswara Ashtakam – ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం) – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం)

పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 1 ||
నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 2 ||
శైలరాజస్య జామాతః శశిరేఖావతంసక |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 3 ||
శైలరాజాత్మజే మాతః శాతకుంభనిభప్రభే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 4 ||
భూతనాథ పురారాతే భుజంగామృతభూషణ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 5 ||
పాదప్రణతభక్తానాం పారిజాతగుణాధికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 6 ||
హాలాస్యేశ దయామూర్తే హాలాహలలసద్గళ |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 7 ||
నితంబిని మహేశస్య కదంబవననాయికే |
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వరి || 8 ||
ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే సంఘిలకృతం ఉమామహేశ్వరాష్టకమ్ |

[download id=”399908″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
ఉమమహేశ్వరాష్టకం (సంఘిల కృతం)
పితామహశిరచ్ఛేదప్రవీణకరపల్లవ |
Preview the status creator
SAMPLE
నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం మహేశ్వర || 1 ||
నిశుంభశుంభప్రముఖదైత్యశిక్షణదక్షిణే |
Preview the status creator