సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి || siggu pubanti isire seetamalachhi lyrics

ante_enti_fallback_image

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి || siggu pubanti isire seetamalachhi lyrics

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ మొగ్గ తన మొగ్గ మొగ్గ…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సి…

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…

విరజాజి పూలబంతి అరసేత మోయలేని…
విరజాజి పూలబంతి అరసేత మోయలేని…
సుకుమారి ఈ సిన్నదేనా…
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా…
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన సిన్నెలు…
ఔరా అని రామయ కన్నులు నేలమాడి నవ్విన
సిన్నెలు…
సూసి అలకలొచ్చిన కలికి…
సూసి అలకలొచ్చిన కలికి…
ఏసినాది కులుకుల మొలికి…

సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…

రసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న…
సిరసొంచి కూరుసున్న గురుసూసి సేరుతున్న…
చిలకమ్మ కొనసూపు సవుఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు…
ఏడే ఆసూపుల తలుకు ముసురుతున్న రామయ రూపు…
మెరిసే నల్లమబ్బైనాది…
మెరిసే నల్లమబ్బైనాది వలపు జల్లు వరదైనాది…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా…
రాముని సిత్తంలో కాముడు చింతలు రేపంగా…
సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి……….

error: Content is protected !!