Srimanthudu title song lyrics in Telugu
ఓ నిండు భూమినిను రెండు చేతులతోకౌగిలించమని పిలిచినదా… పిలుపు వినరామలుపు కనరా…పరుగువై పదపదరా… గుండె దాటుకునిపండుగైన కల పపిడి దారులనుతెరిచినదా… రుణము తీర్చేతరుణమిదిరాకిరణమై పదపదరా… ఓ ఏమి వదిలిఎటు కదులుతోందొమది మాటకైన మరి తలచినదా…మనిషి తనమేనిజము ధనమై పరులకై పద పదరా… మరలి మరలవెనుదిరగనన్న చిరునవ్వేనీకు తొలి గెలుపు కదా… మనసు వెతికేమార్గమిది రా .. మంచికై పద పద రా లోకం చీకట్లు చీల్చే ధ్యేయంనీ ఇంధనం…ప్రేమై వర్షించనీ… నీ ప్రాణం… సాయం సమాజమేనీ గేయం […]