Sivaji Style Song Lyrics in Telugu

Sivaji Style Song Lyrics in Telugu

Sivaji Style Song Lyrics in Telugu

ఆహ్ గివ్ మీ వన్ టన్న హైయర్
ఆహ్ గివ్ మీ టు టన్న హైయర్
ఆహ్, గివ్ మీ త్రి టన్న సొమెథింగ్

ఒక బండి సొన్ లైట్ ఒక బండి మూన్లైట్
కలిపితే వచ్చేయ్ కలర్ ఎగ నా వైట్

వాళ్లంతా పిచ్చ తేలుపే
కళ్లలో కొత్త మెరుపే
ఇప్పుడైనా చెయ్యి కలిపే
ఇక పిన అంతా గెలుపే

అరె అరె అరె అదిరెను ఇష్టైలే
చెక చెక చెక నడకలు ఇష్టైలే
గల గల గల నవ్వులు ఇష్టైలే
గడ గడ గడ మాటలు ఇష్టైలే

అలజడి నీ స్టైల్ అమితుమీ నీ స్టైల్ ఒరవడి నీ స్టైల్
బుడతుకు నీ స్టైల్, యువతకు నీ స్టైల్, జనతకు నీ స్టైల్

అరె అరే అదిరెను ఇష్టైలే
చెక చెక చెక నడకలు ఇష్టైలే
గల గల గల నవ్వులు ఇష్టైలే
గడ గడ గడ మాటలు ఇష్టైలే
బాగా బాగా బగ థాకితే ఇష్టైలే
ధడ ధడ ధడ లగితే ఇష్టైలే
దువ్విన తాళ చెదిరితే ఇష్టైలే
ఇక మరి అంత నా స్టైల్

ఆయో ఆయో వస్త్రాస్వేదూ – 2
వేస్ట్రోడో ఫోర్తురో ధేవిధో
తేంగూ మగతేనిం

ఒక బండి సొన్ లైట్ ఒక బండి మూన్లైట్
కలిపితే వచ్చేయ్ కలర్ ఎగ నా వైట్
ఓహ్ లేమ్మా సే సొమెథింగ్
స్టైల్ ఎస్ స్టైల్ ఎస్

రగిలించె రంగుల వీర
సెగదించెయ్ ముద్దుల చోర
కసి పెంచి కన్నుల వాడ
శృతిమించే మంచిదివాడా
కవ్వించే కన్య నేర
అర్పిస్తా అన్నీ రా రా

ఐదడుగుల బండారు మిట్టాయి
నీ సొగసులు తొండర పెట్టాయి
బిడియాలే అగ్గేలు చుట్టాయి
పరువాలే కలవరమెట్టై
మురిపించి ఇరుకున పెట్టాయి
ఛి అంటూ చిచ్చునా పెట్టాయి
నా చూపులు పట్టం కట్టాయి
నీ వెంటే పడ్డాయ్

ఆయో, అయ్యో వస్త్రదాస్వేదూ 2
హీరో హీరో హీరాధి హీరో
స్టారో స్టారో నా సూపర్ స్టార్

ఒక బండి సొన్ లైట్ ఒక బండి మూన్లైట్
కలిపితే వచ్చేయ్ కలర్ ఎగ నా వైట్

స్టైల్ స్టైల్ ఎస్ స్టైల్ ఎస్

వాళ్లంత పిచ్చ తేలుపీ ఎస్
కళ్లలో కొత్త మెరుపీ ఎస్
ఇప్పుడుయన్ చెయ్యి కలిపే
ఇక పైన అంతా గెలుపే

ఆహ్ గివ్ మీ వన్ టన్న హైయర్
ఆహ్ గివ్ మీ టు టన్న హైయర్
ఆహ్, గివ్ మీ త్రి టన్న సొమెథింగ్
హహహ

error: Content is protected !!