Skip to content
Sri Amba Bhujanga Pancharatna Stotram – శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Amba Bhujanga Pancharatna Stotram – శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
2Views0Likes0Shares

శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం వధూరోజగోత్రోధరాగ్రే చరంతం లుఠంతం ప్లవంతం నటం తపతంతమ్ పదం తే భజంతం మనోమర్కటంతం కటాక్షాళిపాశైస్సుబద్ధం కురు త్వమ్ || 1 ||
గజాస్యష్షడాస్యో యథా తే తథాహం కుతో మాం న పశ్యస్యహో కిం బ్రవీమి సదా నేత్రయుగ్మస్య తే కార్యమస్తి తృతీయేన నేత్రేణ వా పశ్య మాం త్వమ్ || 2 ||
త్వయీత్థం కృతం చేత్తవ స్వాంతమంబ ప్రశీతం ప్రశీతం ప్రశీతం కిమాసీత్ ఇతోఽన్యత్కిమాస్తే యశస్తే కుతస్స్యాత్ మమేదం మతం చాపి సత్యం బ్రవీమి || 3 ||
ఇయద్దీనముక్త్వాపి తేఽన్నర్త శీతం తతశ్శీతలాద్రేః మృషా జన్మతే భూత్ కియంతం సమాలంబకాలం వృథాస్మి ప్రపశ్యామి తేఽచ్ఛస్వరూపం కదాహమ్ || 4 ||
జగత్సర్వసర్గస్థితిధ్వంసహేతు స్త్వమేవాసి సత్యం త్వమేవాసి నిత్యం త్వదన్యేషు దేవేష్వనిత్యత్వముక్తం త్వదంఘ్రిద్వయాసక్తచిత్తోహమంబ || 5 ||
ఇతి శ్రీమత్కామాచార్యరచితమంబాభుజంగస్తోత్ర పంచరత్నం ||

[download id=”399806″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ అంబా భుజంగపంచరత్న స్తోత్రం
వధూరోజగోత్రోధరాగ్రే చరంతం
Preview the status creator
SAMPLE
లుఠంతం ప్లవంతం నటం తపతంతమ్
పదం తే భజంతం మనోమర్కటంతం
Preview the status creator