Skip to content
Sri Ayyappa Pancharatnam – శ్రీ శాస్తా (అయ్యప్ప) పంచరత్నం Telugu lyrics
Telugu Lyrics

Sri Ayyappa Pancharatnam – శ్రీ శాస్తా (అయ్యప్ప) పంచరత్నం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

శ్రీ శాస్తా (అయ్యప్ప) పంచరత్నంలోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ | పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || 1 ||
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ | క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహమ్ || 2 ||
మత్తమాతంగగమనం కారుణ్యామృతపూరితమ్ | సర్వవిఘ్నహరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || 3 ||
అస్మత్కులేశ్వరం దేవమస్మచ్ఛత్రువినాశనమ్ | అస్మదిష్టప్రదాతారం శాస్తారం ప్రణమామ్యహమ్ || 4 ||
పాండ్యేశవంశతిలకం కేరళే కేళివిగ్రహమ్ | ఆర్తత్రాణపరం దేవం శాస్తారం ప్రణమామ్యహమ్ || 5 ||
పంచరత్నాఖ్యమేతద్యో నిత్యం శుద్ధః పఠేన్నరః | తస్య ప్రసన్నో భగవాన్ శాస్తా వసతి మానసే || 6 ||
ఇతి శ్రీ శాస్తా పంచరత్నమ్ | || శాస్తా నమస్కార శ్లోకాః || త్రయంబకపురాధీశం గణాధిపసమన్వితమ్ | గజారూఢమహం వందే శాస్తారం ప్రణమామ్యహమ్ || 1 ||
శివవీర్యసముద్భూతం శ్రీనివాసతనూద్భవమ్ | శిఖివాహానుజం వందే శాస్తారం ప్రణమామ్యహమ్ || 2 ||
యస్య ధన్వంతరిర్మాతా పితా దేవో మహేశ్వరః | తం శాస్తారమహం వందే మహారోగనివారణమ్ || 3 ||
భూతనాథ సదానంద సర్వభూతదయాపర | రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః || 4 ||

[download id=”399754″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ శాస్తా (అయ్యప్ప) పంచరత్నం
లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుమ్ |
Preview the status creator
SAMPLE
పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహమ్ || 1 ||
విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభోః ప్రియం సుతమ్ |
Preview the status creator