
Telugu Lyrics
Sri Dattatreya Chaturdasa Nama Stotram – శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం – Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం
వరదః కార్తవీర్యాదిరాజరాజ్యప్రదోఽనఘః |
విశ్వశ్లాఘ్యోఽమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః || 1 ||
పరాశక్తిపదాశ్లిష్టో యోగానందః సదోన్మదః |
సమస్తవైరితేజోహృత్ పరమామృతసాగరః || 2 ||
అనసూయాగర్భరత్నం భోగమోక్షసుఖప్రదః |
నామాన్యేతాని దేవస్య చతుర్దశ జగద్గురోః |
హరేః దత్తాభిధానస్య జప్తవ్యాని దినే దినే || 3 ||
ఇతి శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రమ్ |
[download id=”399548″]
AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.
శ్రీ దత్తాత్రేయ చతుర్దశనామ స్తోత్రం
వరదః కార్తవీర్యాదిరాజరాజ్యప్రదోఽనఘః |విశ్వశ్లాఘ్యోఽమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః || 1 || పరాశక్తిపదాశ్లిష్టో యోగానందః సదోన్మదః |సమస్తవైరితేజోహృత్ పరమా…
[download id="399548"]