Skip to content
Sri Govardhana Ashtakam – శ్రీ గోవర్ధనాష్టకం Telugu lyrics
Telugu Lyrics

Sri Govardhana Ashtakam – శ్రీ గోవర్ధనాష్టకం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ గోవర్ధనాష్టకం
గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ |
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్ || 1 ||
గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్ |
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || 2 ||
నానాజన్మకృతం పాపం దహేత్ తూలం హుతాశనః |
కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్ || 3 ||
సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్ |
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్ || 4 ||
సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్ |
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్ || 5 ||
విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లభప్రియమ్ |
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్ || 6 ||
ఆనందకృత్సురాశీశకృతసంభారభోజనమ్ |
మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్ || 7 ||
కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్ |
కృష్ణానందప్రదం సాక్షాద్ వందే గోవర్ధనం గిరిమ్ || 8 ||
గోవర్ధనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః |
తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః || 9 ||
ఇదం శ్రీమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః |
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్ || 10 ||

[download id=”399358″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ గోవర్ధనాష్టకం
గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ |
Preview the status creator
SAMPLE
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్ || 1 ||
గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్ |
Preview the status creator