Sri Govardhanadhara Ashtakam – గోవర్ధనధరాష్టకమ్ – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

గోవర్ధనధరాష్టకమ్
గోపనారీ ముఖాంభోజభాస్కరం వేణువాద్యకమ్ |
రాధికారసభోక్తారం గోవర్ధనధరం భజే || 1 ||
ఆభీరనగరీప్రాణప్రియం సత్యపరాక్రమమ్ |
స్వభృత్యభయభేత్తారం గోవర్ధనధరం భజే || 2 ||
వ్రజస్త్రీ విప్రయోగాగ్ని నివారకమహర్నిశమ్ |
మహామరకతశ్యామం గోవర్ధనధరం భజే || 3 ||
నవకంజనిభాక్షం చ గోపీజనమనోహరమ్ |
వనమాలాధరం శశ్వద్గోవర్ధనధరం భజే || 4 ||
భక్తవాంఛాకల్పవృక్షం నవనీతపయోముఖమ్ |
యశోదామాతృసానందం గోవర్ధనధరం భజే || 5 ||
అనన్యకృతహృద్భావపూరకం పీతవాసనమ్ |
రాసమండలమధ్యస్థం గోవర్ధనధరం భజే || 6 ||
ధ్వజవజ్రాదిసచ్చిహ్న రాజచ్చరణపంకజమ్ |
శృంగారరసమర్మజ్ఞం గోవర్ధనధరం భజే || 7 ||
పురుహూతమహావృష్టీర్నాశకం గోగణావృతమ్ |
భక్తనేత్రచకోరేందుం గోవర్ధనధరం భజే || 8 ||
గోవర్ధనధరాష్టకమిదం యః ప్రపఠేత్సుధీః |
సర్వదాఽనన్యభావేన స కృష్ణో రతిమాప్నుయాత్ || 9 ||
రచితం భక్తిలాభాయ ధారకానాం సనాతనమ్ |
ముక్తిదం సర్వజంతూనాం గోవర్ధనధరాష్టకమ్ || 10 ||
ఇతి శ్రీగోకులచంద్రకృతం గోవర్ధనధరాష్టకమ్ |

[download id=”399356″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!