Skip to content
Sri Margabandhu Stotram – శ్రీ మార్గబంధు స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Margabandhu Stotram – శ్రీ మార్గబంధు స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
5Views0Likes0Shares

శ్రీ మార్గబంధు స్తోత్రంశంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || ఫాలావనమ్రత్కిరీటం ఫాలనేత్రార్చిషా దగ్ధపంచేషుకీటమ్ | శూలాహతారాతికూటం శుద్ధమర్ధేందుచూడం భజే మార్గబంధుమ్ || 1 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || అంగే విరాజద్భుజంగం అభ్రగంగాతరంగాభిరామోత్తమాంగమ్ | ఓంకారవాటీకురంగం సిద్ధసంసేవితాంఘ్రిం భజే మార్గబంధుమ్ || 2 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || నిత్యం చిదానందరూపం నిహ్నుతాశేషలోకేశవైరిప్రతాపమ్ | కార్తస్వరాగేంద్రచాపం కృత్తివాసం భజే దివ్యసన్మార్గబంధుమ్ || 3 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || కందర్పదర్పఘ్నమీశం కాలకంఠం మహేశం మహావ్యోమకేశమ్ | కుందాభదంతం సురేశం కోటిసూర్యప్రకాశం భజే మార్గబంధుమ్ || 4 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || మందారభూతేరుదారం మందరాగేంద్రసారం మహాగౌర్యదూరమ్ | సిందూరదూరప్రచారం సింధురాజాతిధీరం భజే మార్గబంధుమ్ || 5 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || అప్పయ్యయజ్వేంద్ర గీతం స్తోత్రరాజం పఠేద్యస్తు భక్త్యా ప్రయాణే | తస్యార్థసిద్ధిం విధత్తే మార్గమధ్యేఽభయం చాశుతోషో మహేశః || 6 ||
శంభో మహాదేవ దేవ శివ శంభో మహాదేవ దేవేశ శంభో శంభో మహాదేవ దేవ || ఇతి శ్రీ మార్గబంధు స్తోత్రమ్ ||

[download id=”399081″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ మార్గబంధు స్తోత్రం
శంభో మహాదేవ దేవ
Preview the status creator
SAMPLE
శివ శంభో మహాదేవ దేవేశ శంభో
శంభో మహాదేవ దేవ ||
Preview the status creator