Sri Narasimha Ashtottara Shatanamavali – శ్రీ నృసింహ అష్టోత్తరశతనామావళిః – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ నృసింహ అష్టోత్తరశతనామావళిఃఓం నారసింహాయ నమః | ఓం మహాసింహాయ నమః | ఓం దివ్యసింహాయ నమః | ఓం మహాబలాయ నమః | ఓం ఉగ్రసింహాయ నమః | ఓం మహాదేవాయ నమః | ఓం స్తంభజాయ నమః | ఓం ఉగ్రలోచనాయ నమః | ఓం రౌద్రాయ నమః | 9 ఓం సర్వాద్భుతాయ నమః | ఓం శ్రీమతే నమః | ఓం యోగానందాయ నమః | ఓం త్రివిక్రమాయ నమః | ఓం హరయే నమః | ఓం కోలాహలాయ నమః | ఓం చక్రిణే నమః | ఓం విజయాయ నమః | ఓం జయవర్ధనాయ నమః | 18 ఓం పంచాననాయ నమః | ఓం పరస్మై బ్రహ్మణే నమః | ఓం అఘోరాయ నమః | ఓం ఘోరవిక్రమాయ నమః | ఓం జ్వలన్ముఖాయ నమః | ఓం జ్వాలమాలినే నమః | ఓం మహాజ్వాలాయ నమః | ఓం మహాప్రభవే నమః | ఓం నిటిలాక్షాయ నమః | 27 ఓం సహస్రాక్షాయ నమః | ఓం దుర్నిరీక్ష్యాయ నమః | ఓం ప్రతాపనాయ నమః | ఓం మహాదంష్ట్రాయుధాయ నమః | ఓం ప్రాజ్ఞాయ నమః | ఓం చండకోపినే నమః | ఓం సదాశివాయ నమః | ఓం హిరణ్యకశిపుధ్వంసినే నమః | ఓం దైత్యదానవభంజనాయ నమః | 36 ఓం గుణభద్రాయ నమః | ఓం మహాభద్రాయ నమః | ఓం బలభద్రాయ నమః | ఓం సుభద్రకాయ నమః | ఓం కరాళాయ నమః | ఓం వికరాళాయ నమః | ఓం వికర్త్రే నమః | ఓం సర్వకర్తృకాయ నమః | ఓం శింశుమారాయ నమః | 45 ఓం త్రిలోకాత్మనే నమః | ఓం ఈశాయ నమః | ఓం సర్వేశ్వరాయ నమః | ఓం విభవే నమః | ఓం భైరవాడంబరాయ నమః | ఓం దివ్యాయ నమః | ఓం అచ్యుతాయ నమః | ఓం కవిమాధవాయ నమః | ఓం అధోక్షజాయ నమః | 54 ఓం అక్షరాయ నమః | ఓం శర్వాయ నమః | ఓం వనమాలినే నమః | ఓం వరప్రదాయ నమః | ఓం విశ్వంభరాయ నమః | ఓం అద్భుతాయ నమః | ఓం భవ్యాయ నమః | ఓం శ్రీవిష్ణవే నమః | ఓం పురుషోత్తమాయ నమః | 63 ఓం అనఘాస్త్రాయ నమః | ఓం నఖాస్త్రాయ నమః | ఓం సూర్యజ్యోతిషే నమః | ఓం సురేశ్వరాయ నమః | ఓం సహస్రబాహవే నమః | ఓం సర్వజ్ఞాయ నమః | ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః | ఓం వజ్రదంష్ట్రాయ నమః | ఓం వజ్రనఖాయ నమః | 72 ఓం మహానందాయ నమః | ఓం పరంతపాయ నమః | ఓం సర్వమంత్రైకరూపాయ నమః | ఓం సర్వయంత్రవిదారణాయ నమః | ఓం సర్వతంత్రాత్మకాయ నమః | ఓం అవ్యక్తాయ నమః | ఓం సువ్యక్తాయ నమః | ఓం భక్తవత్సలాయ నమః | ఓం వైశాఖశుక్లభూతోత్థాయ నమః | 81 ఓం శరణాగతవత్సలాయ నమః | ఓం ఉదారకీర్తయే నమః | ఓం పుణ్యాత్మనే నమః | ఓం మహాత్మనే నమః | ఓం చండవిక్రమాయ నమః | ఓం వేదత్రయప్రపూజ్యాయ నమః | ఓం భగవతే నమః | ఓం పరమేశ్వరాయ నమః | ఓం శ్రీవత్సాంకాయ నమః | 90 ఓం శ్రీనివాసాయ నమః | ఓం జగద్వ్యాపినే నమః | ఓం జగన్మయాయ నమః | ఓం జగత్పాలాయ నమః | ఓం జగన్నాథాయ నమః | ఓం మహాకాయాయ నమః | ఓం ద్విరూపభృతే నమః | ఓం పరమాత్మనే నమః | ఓం పరస్మై జ్యోతిషే నమః | 99 ఓం నిర్గుణాయ నమః | ఓం నృకేసరిణే నమః | ఓం పరతత్త్వాయ నమః | ఓం పరస్మై ధామ్నే నమః | ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | ఓం లక్ష్మీనృసింహాయ నమః | ఓం సర్వాత్మనే నమః | ఓం ధీరాయ నమః | ఓం ప్రహ్లాదపాలకాయ నమః | 108 ఇతి శ్రీ నృసింహాష్టోత్తరశతనామావళిః |

[download id=”399057″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!