Skip to content
Sri Pundarikaksha Stotram – శ్రీ పుండరీకాక్ష స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Pundarikaksha Stotram – శ్రీ పుండరీకాక్ష స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
4Views0Likes0Shares

శ్రీ పుండరీకాక్ష స్తోత్రం
వరాహ ఉవాచ |
నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన |
నమస్తే సర్వ లోకేశ నమస్తే తిగ్మచక్రిణే || 1 ||
విశ్వమూర్తిం మహాబాహుం వరదం సర్వతేజసమ్ |
నమామి పుండరీకాక్షం విద్యాఽవిద్యాత్మకం విభుమ్ || 2 ||
ఆదిదేవం మహాదేవం వేదవేదాంగపారగమ్ |
గంభీరం సర్వదేవానాం నమస్యే వారిజేక్షణమ్ || 3 ||
సహస్రశీర్షణం దేవం సహస్రాక్షం మహాభుజమ్ |
జగత్సంవ్యాప్య తిష్ఠంతం నమస్యే పరమేశ్వరమ్ || 4 ||
శరణ్యం శరణం దేవం విష్ణుం జిష్ణుం సనాతనమ్ |
నీలమేఘప్రతీకాశం నమస్యే చక్రపాణినమ్ || 5 ||
శుద్ధం సర్వగతం నిత్యం వ్యోమరూపం సనాతనమ్ |
భావాభావవినిర్ముక్తం నమస్యే సర్వగం హరిమ్ || 6 ||
నాన్యత్కించిత్ప్రపశ్యామి వ్యతిరిక్తం త్వయాచ్యుత |
త్వన్మయం చ ప్రపశ్యామి సర్వమేతచ్చరాచరమ్ || 7 ||
ఇతి శ్రీ పుండరీకాక్ష స్తోత్రమ్ |

[download id=”398993″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ పుండరీకాక్ష స్తోత్రం
వరాహ ఉవాచ |
Preview the status creator
SAMPLE
నమస్తే పుండరీకాక్ష నమస్తే మధుసూదన |
నమస్తే సర్వ లోకేశ నమస్తే తిగ్మచక్రిణే || 1 ||
Preview the status creator