Skip to content
Sri Sainatha Ashtakam – శ్రీ సాయినాథ అష్టకం Telugu lyrics
Telugu Lyrics

Sri Sainatha Ashtakam – శ్రీ సాయినాథ అష్టకం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
1Views0Likes0Shares

శ్రీ సాయినాథ అష్టకం పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహమ్ || 1 ||
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే ద్విజరాజం తమోఘ్నం తం సాయినాథం నమామ్యహమ్ || 2 ||
జగదుద్ధారణార్థం యో నరరూపధరో విభుః యోగినం చ మహాత్మానం సాయినాథం నమామ్యహమ్ || 3 ||
సాక్షాత్కారే జయే లాభే స్వాత్మారామో గురోర్ముఖాత్ నిర్మలం మమ గాత్రం చ సాయినాథం నమామ్యహమ్ || 4 ||
యస్య దర్శన మాత్రేణ నశ్యంతి వ్యాధి కోటయః సర్వే పాపాః ప్రణశ్యంతి సాయినాథం నమామ్యహమ్ || 5 ||
నరసింహాది శిష్యాణాం దదౌ యోఽనుగ్రహం గురుః భవబంధాపహర్తారం సాయినాథం నమామ్యహమ్ || 6 ||
ధనాఢ్యాన్ చ దరిద్రాన్యః సమదృష్ట్యేవ పశ్యతి కరుణాసాగరం దేవం సాయినాథం నమామ్యహమ్ || 7 ||
సమాధిస్థోపి యో భక్త్యా సమతీర్థార్థదానతః అచింత్య మహిమానంతం సాయినాథం నమామ్యహమ్ || 8 ||

[download id=”398917″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ సాయినాథ అష్టకం
పత్రిగ్రామ సముద్భూతం ద్వారకామాయి వాసినం
Preview the status creator
SAMPLE
భక్తాభీష్టప్రదం దేవం సాయినాథం నమామ్యహమ్ || 1 ||
మహోన్నత కులేజాతం క్షీరాంబుధి సమే శుభే
Preview the status creator