Sri Shiva Panchakshara Nakshatramala Stotram – శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ శివ పంచాక్షర నక్షత్రమాలా స్తోత్రంశ్రీమదాత్మనే గుణైకసింధవే నమః శివాయ ధామలేశధూతకోకబంధవే నమః శివాయ | నామశేషితానమద్భవాంధవే నమః శివాయ పామరేతరప్రధానబంధవే నమః శివాయ || 1 ||
కాలభీతవిప్రబాలపాల తే నమః శివాయ శూలభిన్నదుష్టదక్షఫాల తే నమః శివాయ | మూలకారణాయ కాలకాల తే నమః శివాయ పాలయాధునా దయాలవాల తే నమః శివాయ || 2 ||
ఇష్టవస్తుముఖ్యదానహేతవే నమః శివాయ దుష్టదైత్యవంశధూమకేతవే నమః శివాయ | సృష్టిరక్షణాయ ధర్మసేతవే నమః శివాయ అష్టమూర్తయే వృషేంద్రకేతవే నమః శివాయ || 3 ||
ఆపదద్రిభేదటంకహస్త తే నమః శివాయ పాపహారిదివ్యసింధుమస్త తే నమః శివాయ | పాపదారిణే లసన్నమస్త తే నమః శివాయ శాపదోషఖండనప్రశస్త తే నమః శివాయ || 4 ||
వ్యోమకేశ దివ్యభవ్యరూప తే నమః శివాయ హేమమేదినీధరేంద్రచాప తే నమః శివాయ | నామమాత్రదగ్ధసర్వపాప తే నమః శివాయ కామనైకతానహృద్దురాప తే నమః శివాయ || 5 ||
బ్రహ్మమస్తకావలీనిబద్ధ తే నమః శివాయ జిహ్మగేంద్రకుండలప్రసిద్ధ తే నమః శివాయ | బ్రహ్మణే ప్రణీతవేదపద్ధతే నమః శివాయ జిహ్మకాలదేహదత్తపద్ధతే నమః శివాయ || 6 ||
కామనాశనాయ శుద్ధకర్మణే నమః శివాయ సామగానజాయమానశర్మణే నమః శివాయ | హేమకాంతిచాకచక్యవర్మణే నమః శివాయ సామజాసురాంగలబ్ధచర్మణే నమః శివాయ || 7 ||
జన్మమృత్యుఘోరదుఃఖహారిణే నమః శివాయ చిన్మయైకరూపదేహధారిణే నమః శివాయ | మన్మనోరథావపూర్తికారిణే నమః శివాయ సన్మనోగతాయ కామవైరిణే నమః శివాయ || 8 ||
యక్షరాజబంధవే దయాలవే నమః శివాయ దక్షపాణిశోభికాంచనాలవే నమః శివాయ | పక్షిరాజవాహహృచ్ఛయాలవే నమః శివాయ అక్షిఫాలవేదపూతతాలవే నమః శివాయ || 9 ||
దక్షహస్తనిష్ఠజాతవేదసే నమః శివాయ అక్షరాత్మనే నమద్బిడౌజసే నమః శివాయ | దీక్షితప్రకాశితాత్మతేజసే నమః శివాయ ఉక్షరాజవాహ తే సతాం గతే నమః శివాయ || 10 ||
రాజతాచలేంద్రసానువాసినే నమః శివాయ రాజమాననిత్యమందహాసినే నమః శివాయ | రాజకోరకావతంసభాసినే నమః శివాయ రాజరాజమిత్రతాప్రకాశినే నమః శివాయ || 11 ||
దీనమానవాలికామధేనవే నమః శివాయ సూనబాణదాహకృత్కృశానవే నమః శివాయ | స్వానురాగభక్తరత్నసానవే నమః శివాయ దానవాంధకారచండభానవే నమః శివాయ || 12 ||
సర్వమంగళాకుచాగ్రశాయినే నమః శివాయ సర్వదేవతాగణాతిశాయినే నమః శివాయ | పూర్వదేవనాశసంవిధాయినే నమః శివాయ సర్వమన్మనోజభంగదాయినే నమః శివాయ || 13 ||
స్తోకభక్తితోఽపి భక్తపోషిణే నమః శివాయ మాకరందసారవర్షిభాషిణే నమః శివాయ | ఏకబిల్వదానతోఽపి తోషిణే నమః శివాయ నైకజన్మపాపజాలశోషిణే నమః శివాయ || 14 ||
సర్వజీవరక్షణైకశీలినే నమః శివాయ పార్వతీప్రియాయ భక్తపాలినే నమః శివాయ | దుర్విదగ్ధదైత్యసైన్యదారిణే నమః శివాయ శర్వరీశధారిణే కపాలినే నమః శివాయ || 15 ||
పాహి మాముమామనోజ్ఞ దేహ తే నమః శివాయ దేహి మే వరం సితాద్రిగేహ తే నమః శివాయ | మోహితర్షికామినీసమూహ తే నమః శివాయ స్వేహితప్రసన్న కామదోహ తే నమః శివాయ || 16 ||
మంగళప్రదాయ గోతురంగ తే నమః శివాయ గంగయా తరంగితోత్తమాంగ తే నమః శివాయ | సంగరప్రవృత్తవైరిభంగ తే నమః శివాయ అంగజారయే కరేకురంగ తే నమః శివాయ || 17 ||
ఈహితక్షణప్రదానహేతవే నమః శివాయ ఆహితాగ్నిపాలకోక్షకేతవే నమః శివాయ | దేహకాంతిధూతరౌప్యధాతవే నమః శివాయ గేహదుఃఖపుంజధూమకేతవే నమః శివాయ || 18 ||
త్ర్యక్ష దీనసత్కృపాకటాక్ష తే నమః శివాయ దక్షసప్తతంతునాశదక్ష తే నమః శివాయ | ఋక్షరాజభానుపావకాక్ష తే నమః శివాయ రక్ష మాం ప్రపన్నమాత్రరక్ష తే నమః శివాయ || 19 ||
న్యంకుపాణయే శివంకరాయ తే నమః శివాయ సంకటాబ్ధితీర్ణకింకరాయ తే నమః శివాయ | పంకభీషితాభయంకరాయ తే నమః శివాయ పంకజాసనాయ శంకరాయ తే నమః శివాయ || 20 ||
కర్మపాశనాశ నీలకంఠ తే నమః శివాయ శర్మదాయ నర్యభస్మకంఠ తే నమః శివాయ | నిర్మమర్షిసేవితోపకంఠ తే నమః శివాయ కుర్మహే నతీర్నమద్వికుంఠ తే నమః శివాయ || 21 ||
విష్టపాధిపాయ నమ్రవిష్ణవే నమః శివాయ శిష్టవిప్రహృద్గుహాచరిష్ణవే నమః శివాయ | ఇష్టవస్తునిత్యతుష్టజిష్ణవే నమః శివాయ కష్టనాశనాయ లోకజిష్ణవే నమః శివాయ || 22 ||
అప్రమేయదివ్యసుప్రభావ తే నమః శివాయ సత్ప్రపన్నరక్షణస్వభావ తే నమః శివాయ | స్వప్రకాశ నిస్తులానుభావ తే నమః శివాయ విప్రడింభదర్శితార్ద్రభావ తే నమః శివాయ || 23 ||
సేవకాయ మే మృడ ప్రసీద తే నమః శివాయ భావలభ్యతావకప్రసాద తే నమః శివాయ | పావకాక్ష దేవపూజ్యపాద తే నమః శివాయ తవకాంఘ్రిభక్తదత్తమోద తే నమః శివాయ || 24 ||
భుక్తిముక్తిదివ్యభోగదాయినే నమః శివాయ శక్తికల్పితప్రపంచభాగినే నమః శివాయ | భక్తసంకటాపహారయోగినే నమః శివాయ యుక్తసన్మనఃసరోజయోగినే నమః శివాయ || 25 ||
అంతకాంతకాయ పాపహారిణే నమః శివాయ శంతమాయ దంతిచర్మధారిణే నమః శివాయ | సంతతాశ్రితవ్యథావిదారిణే నమః శివాయ జంతుజాతనిత్యసౌఖ్యకారిణే నమః శివాయ || 26 ||
శూలినే నమో నమః కపాలినే నమః శివాయ పాలినే విరించిముండమాలినే నమః శివాయ | లీలినే విశేషరుండమాలినే నమః శివాయ శీలినే నమః ప్రపుణ్యశాలినే నమః శివాయ || 27 ||
శివపంచాక్షరముద్రాం చతుష్పదోల్లాసపద్యమణి ఘటితామ్ | నక్షత్రమాలికామిహ దధదుపకంఠం నరో భవేత్సోమః || 28 ||
ఇతి శ్రీమచ్ఛంకరాచార్య కృతం శ్రీ శివ పంచాక్షరనక్షత్రమాలా స్తోత్రమ్ ||

[download id=”398827″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!