Skip to content
Sri Subrahmanya Aparadha Kshamapana Stotram – శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Subrahmanya Aparadha Kshamapana Stotram – శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం

నమస్తే నమస్తే గుహ తారకారే
నమస్తే నమస్తే గుహ శక్తిపాణే |
నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 1 ||
నమస్తే నమస్తే గుహ దానవారే
నమస్తే నమస్తే గుహ చారుమూర్తే |
నమస్తే నమస్తే గుహ పుణ్యమూర్తే
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 2 ||
నమస్తే నమస్తే మహేశాత్మపుత్ర
నమస్తే నమస్తే మయూరాసనస్థ |
నమస్తే నమస్తే సరోర్భూత దేవ
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 3 ||
నమస్తే నమస్తే స్వయం జ్యోతిరూప
నమస్తే నమస్తే పరం జ్యోతిరూప |
నమస్తే నమస్తే జగం జ్యోతిరూప
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 4 ||
నమస్తే నమస్తే గుహ మంజుగాత్ర
నమస్తే నమస్తే గుహ సచ్చరిత్ర |
నమస్తే నమస్తే గుహ భక్తమిత్ర
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 5 ||
నమస్తే నమస్తే గుహ లోకపాల
నమస్తే నమస్తే గుహ ధర్మపాల |
నమస్తే నమస్తే గుహ సత్యపాల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 6 ||
నమస్తే నమస్తే గుహ లోకదీప
నమస్తే నమస్తే గుహ బోధరూప |
నమస్తే నమస్తే గుహ గానలోల
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 7 ||
నమస్తే నమస్తే మహాదేవసూనో
నమస్తే నమస్తే మహామోహహారిన్ |
నమస్తే నమస్తే మహారోగహారిన్
క్షమస్వ క్షమస్వ సమస్తాపరాధమ్ || 8 ||
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రమ్ ||

[download id=”398745″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ సుబ్రహ్మణ్య అపరాధక్షమాపణ స్తోత్రం
నమస్తే నమస్తే గుహ తారకారే
Preview the status creator
SAMPLE
నమస్తే నమస్తే గుహ శక్తిపాణే |
నమస్తే నమస్తే గుహ దివ్యమూర్తే
Preview the status creator