Skip to content
Sri Surya Kavacham – శ్రీ సూర్య కవచ స్తోత్రం Telugu lyrics
Telugu Lyrics

Sri Surya Kavacham – శ్రీ సూర్య కవచ స్తోత్రం – Telugu Lyrics

AnteEnti Telugu Lyrics
0Views0Likes0Shares

శ్రీ సూర్య కవచ స్తోత్రం
యాజ్ఞవల్క్య ఉవాచ |
శృణుష్వ మునిశార్దూల సూర్యస్య కవచం శుభమ్ |
శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకమ్ || 1 ||
దేదీప్యమానముకుటం స్ఫురన్మకరకుండలమ్ |
ధ్యాత్వా సహస్రకిరణం స్తోత్రమేతదుదీరయేత్ || 2 ||
శిరో మే భాస్కరః పాతు లలాటం మేఽమితద్యుతిః |
నేత్రే దినమణిః పాతు శ్రవణే వాసరేశ్వరః || 3 ||
ఘ్రాణం ఘర్మఘృణిః పాతు వదనం వేదవాహనః |
జిహ్వాం మే మానదః పాతు కంఠం మే సురవందితః || 4 ||
స్కందౌ ప్రభాకరః పాతు వక్షః పాతు జనప్రియః |
పాతు పాదౌ ద్వాదశాత్మా సర్వాంగం సకలేశ్వరః || 5 ||
సూర్యరక్షాత్మకం స్తోత్రం లిఖిత్వా భూర్జపత్రకే |
దదాతి యః కరే తస్య వశగాః సర్వసిద్ధయః || 6 ||
సుస్నాతో యో జపేత్సమ్యగ్యోఽధీతే స్వస్థమానసః |
స రోగముక్తో దీర్ఘాయుః సుఖం పుష్టిం చ విందతి || 7 ||
ఇతి శ్రీమద్యాజ్ఞవల్క్యమునివిరచితం సూర్యకవచస్తోత్రం సంపూర్ణమ్ ||

[download id=”398659″]

©
Lyrics rights notice

AnteEnti does not claim ownership of these lyrics. All rights remain with the respective original owners and rightsholders. If you are a rights holder and have a concern, submit your concern or email anteenti.com@gmail.com.

SHAREABLE LYRICS

Try Share as Status

SAMPLE
శ్రీ సూర్య కవచ స్తోత్రం
యాజ్ఞవల్క్య ఉవాచ |
Preview the status creator
SAMPLE
శృణుష్వ మునిశార్దూల సూర్యస్య కవచం శుభమ్ |
శరీరారోగ్యదం దివ్యం సర్వసౌభాగ్యదాయకమ్ || 1 ||
Preview the status creator