Sri Vamana Stotram – శ్రీ వామన స్తోత్రం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ వామన స్తోత్రంఅదితిరువాచ – యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్శ్రవణ మంగళనామధేయ | ఆపన్నలోకవృజినోపశమోదాఽఽద్య శం నః కృధీశ భగవన్నసి దీననాథః || 1 ||
విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే | స్వస్థాయ శశ్వదుపబృంహితవూర్ణబోధ- వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే || 2 ||
ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ- ర్ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః | జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా- త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః || 3 ||
ఇతి శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం |

[download id=”398611″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!