Sri Varahi Dwadasa Namavali – శ్రీ వారాహీ ద్వాదశనామావళిః – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ వారాహీ ద్వాదశనామావళిః

ఓం పంచమ్యై నమః |
ఓం దండనాథాయై నమః |
ఓం సంకేతాయై నమః |
ఓం సమయేశ్వర్యై నమః |
ఓం సమయసంకేతాయై నమః |
ఓం వారాహ్యై నమః | 6
ఓం పోత్రిణ్యై నమః |
ఓం శివాయై నమః |
ఓం వార్తాళ్యై నమః |
ఓం మహాసేనాయై నమః |
ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యై నమః |
ఓం అరిఘ్న్యై నమః | 12

[download id=”398583″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!