Sri Vasavi Kanyaka Ashtakam – శ్రీ వాసవీకన్యకాష్టకం – Telugu Lyrics

Pinterest
X
WhatsApp

శ్రీ వాసవీకన్యకాష్టకంనమో దేవ్యై సుభద్రాయై కన్యకాయై నమో నమః | శుభం కురు మహాదేవి వాసవ్యైచ నమో నమః || 1 ||
జయాయై చంద్రరూపాయై చండికాయై నమో నమః | శాంతిమావహనోదేవి వాసవ్యై తే నమో నమః || 2 ||
నందాయైతే నమస్తేస్తు గౌర్యై దేవ్యై నమో నమః | పాహినః పుత్రదారాంశ్చ వాసవ్యై తే నమో నమః || 3 ||
అపర్ణాయై నమస్తేస్తు కౌసుంభ్యై తే నమో నమః | నమః కమలహస్తాయై వాసవ్యై తే నమో నమః || 4 ||
చతుర్భుజాయై శర్వాణ్యై శుకపాణ్యై నమో నమః | సుముఖాయై నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః || 5 ||
కమలాయై నమస్తేస్తు విష్ణునేత్ర కులాలయే | మృడాన్యైతే నమస్తేస్తు వాసవ్యై తే నమో నమః || 6 ||
నమశ్శీతలపాదాయై నమస్తే పరమేశ్వరీ | శ్రియం నోదేహి మాతస్త్వం వాసవ్యై తే నమో నమః || 7 ||
త్వత్పాదపద్మవిన్యాసం చంద్రమండల శీతలం | గృహేషు సర్వదాఽస్మాకం దేహి శ్రీ పరమేశ్వరి || 8 ||

[download id=”398571″]

No results found.

Singers

Lyricist

No results found.

Composer

No results found.

No results found.

error: Content is protected !!