Sri Vittala Kavacham – శ్రీ విఠ్ఠల కవచమ్ – Telugu Lyrics

Sri Vittala Kavacham – శ్రీ విఠ్ఠల కవచమ్ - Telugu Lyrics

Sri Vittala Kavacham – శ్రీ విఠ్ఠల కవచమ్ – Telugu Lyrics

శ్రీ విఠ్ఠల కవచమ్
ఓం అస్య శ్రీ విఠ్ఠలకవచస్తోత్ర మహామంత్రస్య శ్రీ పురందర ఋషిః శ్రీ గురుః పరమాత్మా శ్రీవిఠ్ఠలో దేవతా అనుష్టుప్ ఛందః శ్రీ పుండరీక వరద ఇతి బీజం రుక్మిణీ రమాపతిరితి శక్తిః పాండురంగేశ ఇతి కీలకం శ్రీ విఠ్ఠల ప్రీత్యర్థే శ్రీ విఠ్ఠలకవచస్తోత్ర జపే వినియోగః |
అథ న్యాసః |
ఓం పుండరీకవరద ఇతి అంగుష్ఠాభ్యాం నమః |
ఓం శ్రీవిఠ్ఠలపాండురంగేశ ఇతి తర్జనీభ్యాం నమః |
ఓం చంద్రభాగాసరోవాస ఇతి మధ్యమాభ్యాం నమః |
ఓం వ్రజశక్తిదండధర ఇతి అనామికాభ్యాం నమః |
ఓం కలవంశరహక్రాంత ఇతి కనిష్ఠికాభ్యాం నమః |
ఓం ఏనోంతకృన్నామధ్యేయ ఇతి కరతలకర పృష్ఠాభ్యాం నమః |
ఏవం హృదయాది షడంగన్యాసః |
ధ్యానమ్ |
శ్రీగురుం విఠ్ఠలానందం పరాత్పరజగత్ప్రభుమ్ |
త్రైలోక్యవ్యాపకం దేవం శుద్ధమత్యంతనిర్మలమ్ || 1 ||
సూత ఉవాచ |
శిరో మే విఠ్ఠలః పాతు కపోలౌ ముద్గరప్రియః |
నేత్రయోర్విష్ణురూపీ చ వైకుంఠో ఘ్రాణమేవ చ || 1 ||
ముఖం పాతు మునిస్సేవ్యో దంతపంక్తిం సురేశ్వరః |
విద్యాధీశస్తు మే జిహ్వాం కంఠం విశ్వేశవందితః || 2 ||
వ్యాపకో హృదయం పాతు స్కంధౌ పాతు సుఖప్రదః |
భుజౌ మే నృహరిః పాతు కరౌ చ సురనాయకః || 3 ||
మధ్యం పాతు సురాధీశో నాభిం పాతు సురాలయః |
సురవంద్యః కటిం పాతు జానునీ కమలాసనః || 4 ||
జంఘే పాతు హృషీకేశః పాదౌ పాతు త్రివిక్రమః |
అఖిలం చ శరీరం మే పాతాం గోవిందమాధవౌ || 5 ||
అకారో వ్యాపకో విష్ణురక్షరాత్మక ఏవ చ |
పావకస్సర్వపాపానామకారాయ నమో నమః || 6 ||
తారకస్సర్వభూతానాం ధర్మశాస్త్రేషు గీయతే |
పునాతు విశ్వభువనాత్వోంకారాయ నమో నమః || 7 ||
మూలప్రకృతిరూపా యా మహామాయా చ వైష్ణవీ |
తస్యా బీజేన సంయుక్తో యకారాయ నమో నమః || 8 ||
వైకుంఠాధిపతిః సాక్షాద్వైకుంఠపదదాయకః |
వైజయంతీసమాయుక్తో వికారాయ నమో నమః || 9 ||
స్నాతస్సర్వేషు తీర్థేషు పూతో యజ్ఞాదికర్మసు |
పావనో ద్విజపఙ్క్తీనాం టకారాయ నమో నమః || 10 ||
వాహనం గరుడో యస్య భుజంగశ్శయనం తథా |
వామభాగే చ లక్ష్మీశ్చ లకారాయ నమో నమః || 11 ||
నారదాదిసమాయుక్తం వైష్ణవం పరమం పదమ్ |
లభతే మానవో నిత్యం వైష్ణవం ధర్మమాశ్రితః || 12 ||
వ్యాధయో విలయం యాంతి పూర్వకర్మసముద్భవాః |
భూతాని చ పలాయంతే మంత్రోపాసకదర్శనాత్ || 13 ||
ఇదం షడక్షరం స్తోత్రం యో జపేచ్ఛ్రద్ధయాన్వితః |
విష్ణుసాయుజ్యమాప్నోతి సత్యం సత్యం న సంశయః || 14 ||
ఇతి శ్రీపద్మపురాణే సూతశౌనక సంవాదే విఠ్ఠలకవచమ్ |

[download id=”398463″]

error: Content is protected !!